हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Telugu News: Lunar Eclipse-రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏంచేయకూడదో తెలుసా?

Pooja
Telugu News: Lunar Eclipse-రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏంచేయకూడదో  తెలుసా?

Lunar Eclipse: భారతదేశంలో సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి నుండి 8వ తేదీ తెల్లవారుజాము వరకు అతి దీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం,(According to astronomers)2022 తర్వాత ఇది భారత్‌లో కనిపించే ఎక్కువ సేపు కొనసాగే చంద్రగ్రహణం అవుతుంది.

  • ప్రారంభం: రాత్రి 9:55 గంటలకు
  • మధ్యస్థం: రాత్రి 11:42 గంటలకు
  • ముగింపు: తెల్లవారుజామున 1:26 గంటలకు
  • మొత్తం వ్యవధి: సుమారు 3 గంటల 30 నిమిషాలు

2018 జూలై 27 తర్వాత మన దేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం మొత్తం కనిపించడం ఇదే మొదటిసారి. తదుపరి దీర్ఘ చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 31న మాత్రమే కనిపిస్తుంది.

 Lunar Eclipse

గ్రహణ సమయంలో చేయవలసినవి – చేయకూడనివి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం(Lunar Eclipse) ప్రభావం మనుషులపై పడుతుందని చెబుతున్నారు. అందువల్ల పండితులు కొన్ని నియమాలను సూచించారు.

చేయవలసినవి:

  • గ్రహణం మొదలుకాకముందే (సాయంత్రం 7:55లోపే) భోజనం ముగించాలి.
  • గ్రహణ ప్రారంభం కాగానే పట్టు స్నానం చేయాలి.
  • “ఓం చంద్రశేఖరాయ నమః”, “ఓం దుర్గాయై నమః” వంటి మంత్రాలు జపించాలి.
  • విడుపు స్నానం చేసి మరుసటి రోజు ఆలయ దర్శనం చేయాలి.
  • దానం చేయడం శుభకరం (వెండి, రాగి, మినుములు, బియ్యం, తెల్లని వస్త్రాలు).

చేయకూడనివి:

  • గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు.
  • కుంభ, మీన రాశి వారు చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు.
  • గర్భిణీలు బయటికి రావద్దు, చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి.

ఈ చంద్రగ్రహణం ఎప్పుడు జరుగుతుంది?
సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:55కి ప్రారంభమై, 8వ తేదీ తెల్లవారుజామున 1:26కి ముగుస్తుంది.

చంద్రగ్రహణం ఎంతసేపు ఉంటుంది?
మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు ఉంటుంది.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-trump-tariff-us-officials-are-lashing-out-at-india/international/542368/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870