हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Telugu News: Jackpot-ఉద్యోగం లేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య.. జాక్ పాట్ తో కోటీశ్వరుడయ్యాడు

Pooja
Telugu News: Jackpot-ఉద్యోగం లేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య.. జాక్ పాట్ తో కోటీశ్వరుడయ్యాడు

Jackpot: అదృష్టం ఎవరిని, ఎప్పుడు వరిస్తుందో ఎప్పటికీ ముందే చెప్పలేం. సాధారణంగా జీవనం సాగిస్తున్నవారు ఒక్కసారిగా కోటీశ్వరులు కావడం కూడా జరుగుతుంది. అమెరికా, న్యూజెర్సీకి చెందిన మైక్ వీర్‌న్కీ(Mike Wiernky) జీవితం కూడా అలాంటి అద్భుతమైన మలుపు తీసుకుంది. కొన్ని రోజుల క్రితం వరకు ఉద్యోగం లేని స్థితిలో ఉండి, భార్య విడాకులు ఇచ్చిన అతను, ఒక్క లాటరీ టికెట్‌తోనే దాదాపు రూ. 2,280 కోట్ల యజమాని అయ్యాడు.

సమాచారం ప్రకారం, మైక్‌కి సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కానీ ఉద్యోగం లేకపోవడం, స్థిరమైన ఆదాయం లేకపోవడం కారణంగా భార్యతో తరచూ విభేదాలు జరిగేవి. కనీస అవసరాలు కూడా తీర్చలేకపోవడం ఆమెను విసిగించింది. చివరికి, సహనం కోల్పోయిన భార్య అతనికి విడాకులు ఇచ్చింది. అదే సమయంలో మైక్ జీవితం అనుకోని మలుపు తిరిగింది. అతను కొన్న లాటరీ టికెట్‌పై 273 మిలియన్ డాలర్ల జాక్‌పాట్ తగిలింది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ. 2,280 కోట్లకు సమానం. ఒక్కరాత్రిలోనే అతని జీవితం పూర్తిగా మారిపోయింది.

Telugu News: Jackpot-ఉద్యోగం లేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య.. జాక్ పాట్ తో కోటీశ్వరుడయ్యాడు

ఈ సంఘటన సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. నెటిజన్లు సరదాగా స్పందిస్తూ, “మొదట విడాకులు జాక్‌పాట్.. ఇప్పుడు లాటరీ జాక్‌పాట్.. డబుల్ జాక్‌పాట్ కొట్టేశావ్ బ్రో!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు “ఇప్పుడే నీ మాజీ భార్య తిరిగి వస్తుందేమో చూడు” అంటూ హాస్యాస్పదంగా రాస్తున్నారు. మొత్తానికి, మైక్ వీర్‌న్కీ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మైక్ వీర్‌న్కీ ఎవరు?
అమెరికా న్యూజెర్సీకి చెందిన మైక్ వీర్‌న్కీ సాధారణ వ్యక్తి, ఇటీవల లాటరీలో భారీ మొత్తాన్ని గెలిచి రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు.

మైక్ భార్య ఎందుకు విడాకులు ఇచ్చింది?
ఉద్యోగం లేకపోవడం, స్థిరమైన ఆదాయం లేకపోవడం కారణంగా తరచూ గొడవలు జరిగి, చివరికి ఆమె విడాకులు ఇచ్చింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-indias-plan-to-try-to-reverse-modi-trump-sanctions/international/538417/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870