Today Gold Rate : బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. పండగ సీజన్ సమీపిస్తున్న వేళ గోల్డ్ రేట్లు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. (Today Gold Rate) ఆగస్టు 30, శనివారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.164 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,950కి చేరింది.
100 గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ ధర ఏకంగా రూ.16,400 పెరిగి రూ.10,49,500 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే 22 క్యారట్ల 100 గ్రాముల బంగారం ధర రూ.9,62,000 కాగా, 18 క్యారట్ల 100 గ్రాముల ధర రూ.7,87,100 గా నమోదైంది.
నగరాల వారీగా ధరలు:
- హైదరాబాద్ & విజయవాడ: 10గ్రా 24 క్యారెట్ల బంగారం రూ.1,04,950, 22 క్యారెట్ల రూ.96,200
- చెన్నై: 10గ్రా 24 క్యారెట్ల రూ.1,04,950, 22 క్యారెట్ల రూ.96,200
- ఢిల్లీ: 10గ్రా 24 క్యారెట్ల రూ.1,05,100, 22 క్యారెట్ల రూ.96,350
- అహ్మదాబాద్: 10గ్రా 24 క్యారెట్ల రూ.1,05,000, 22 క్యారెట్ల రూ.96,250
- బెంగళూరు & కలకత్తా: 10గ్రా 24 క్యారెట్ల రూ.1,04,950, 22 క్యారెట్ల రూ.96,200
- విశాఖపట్నం: 10గ్రా 24 క్యారెట్ల రూ.1,04,950, 22 క్యారెట్ల రూ.96,200
Read also :