గురువారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో భేటీ అయిన ఖతార్ రాష్ట్ర విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్-సయీద్న్యూఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్. చిత్రంలో పార్టీ నాయకులు అతిషి, సౌరభ్ భరద్వాజ్మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని విరార్ వద్ద కూలిపోయిన నాలుగు అంతస్తుల భవనం శిథిలాలను తొలగొస్తున్న ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది.బీహార్లోని సీతామర్హిలోని గురువారం జానకి ఆలయాన్ని సందర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.అమృత్సర్లో గురువారం భారీ వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తున్న సహాయక సిబ్బందిపాట్నాలో గురువారం లోతట్టు ప్రాంత ప్రజలను పడవలో తరలిస్తున్న దృశ్యంగురువారం ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోన్న యమునా నదిహిమాచల్ ప్రదేశ్ లో గురువారం ఉధృతంగా ప్రవహిస్తున్న నదులుహిమాచల్ ప్రదేశ్ లో గురువారం ఉధృతంగా ప్రవహిస్తున్న నదులుజమ్మూలో వైష్ణో దేవి యాత్ర నుండి తిరిగి తీసుకువచ్చిన భక్తులకు గురువారం పునరావాస కేంద్రాల్లో ఆహారం అందజేస్తున్న దృశ్యంజమ్మూలో తావి నది బీభత్సానికి దెబ్బతిన్న ఇళ్లుహిమాచల్లోని కుల్లులో భారీ వరదలకు గురువారం దెబ్బతిన్న రహదారి.గంగా నది నీటి మట్టం పెరగడంతో గురువారం నీట మునిగిన ప్రయాగ్రాజ్లోని బరాదరి ఘాట్పఠాన్కోట్లోని మాధోపూర్ గురువారం వరద బీభత్సం దృశ్యంగణేష్ చతుర్థి సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే నివాసాన్ని భార్య అంజలి, కుమారుడు అర్జున్ తో కలిసి సందర్శించిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.