అమెరికాలోని టెక్సాస్‌లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాలెంటినా గోమేజ్(Valentina Gomez) అనే మహిళ.. ఇస్లాం మత గ్రంధం ఖురాన్ (Quran)కు నిప్పుపెట్టింది. తమ రాష్ట్రంలో ఇస్లాం లేకుండా చేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది. తన వార్నింగ్‌కు చెందిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టెక్సాస్‌లో ఇస్లాంను అంతం చేయడమే తన లక్ష్యమనివాలెంటినా గోమేజ్(Valentina Gomez) అన్నారు. తమ రాష్ట్రాన్ని ముస్లింలు విడిచి వెళ్లాలని ఆమె తెలిపారు. ఎన్నికల ప్రచార శైలిలో ఆమె వీడియోను రిలీజ్ చేసింది. క్రైస్తవ దేశాలను ముస్లింలు హింసతో బెదిరిస్తున్నట్లు వాలెంటినా గోమేజ్(Valentina Gomez) చెప్పింది. తన లక్ష్యం నెరవేరేలా ప్రజలు సహకరించాలని ఆమె అన్నారు.

క్రైస్తవ దేశాలను ఓవర్టేక్ చేసేందుకు ముస్లింలు రేప్‌లు, హత్యలకు పాల్పడుతున్నట్లు తన ఎక్స్ అకౌంట్‌లో ఆమె ఆరోపించింది. ఆ మెసేజ్ ప్రస్తుతం ఆమె డిలీట్ చేసింది. ఇస్లాంను అడ్డుకోలేకుంటే మీ కూతుళ్లను రేప్ చేస్తారని, మీ కొడుకుల తల నరికేస్తారని ఆమె అన్నారు. ఆ తర్వాత ఖురాన్‌కు నిప్పుపెట్టేందుకు వెళ్తున్నట్లు వీడియోలో ఉన్నది. ఖురాన్‌ను కాల్చినందుకు తానేమీ బాధపడడం లేదని గోమేజ్ అన్నారు. ఇజ్రాయిల్‌లో అక్టోబర్ 7వ తేదీ జరిగిన దాడులకు ఖురానే కారణమని ఆమె అన్నారు.
వాలెంటినా గోమెజ్ జీవిత చరిత్ర?
2019లో సెంట్రల్ కనెక్టికట్ స్టేట్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీని మరియు 2020లో టులేన్ యూనివర్సిటీ A.B. ఫ్రీమాన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు.
వాలెంటినా గోమెజ్ నికర విలువ?
ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తన అధ్యయనాల ప్రారంభంలో, గోమెజ్ పర్యావరణం మరియు జీవవైవిధ్యంపై వస్త్రాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. వెర్‌వూల్‌తో ఆమె లక్ష్యం రంగులు మరియు పనితీరు లక్షణాల కోసం ప్రోటీన్‌లను ఉపయోగించడం ద్వారా ఫ్యాషన్ పరిశ్రమను ప్రకృతికి తక్కువ హానికరంగా మార్చడం. ఇది సింథటిక్ ఫైబర్‌లు (పాలిస్టర్, నైలాన్ మరియు స్పాండెక్స్ వంటివి), విషపూరిత వస్త్ర రంగులు మరియు కొన్ని పనితీరు ముగింపులను ఈ లక్షణాలను సృష్టించడానికి ప్రోటీన్‌లను ఉపయోగించే వస్త్ర ఫైబర్‌లతో భర్తీ చేస్తుంది. ఈ ఫైబర్‌లు పెట్రోలియం ఆధారిత ముడి పదార్థాలు, సింథటిక్ రంగులు మరియు విషపూరిత ముగింపు ప్రక్రియల అవసరాన్ని తొలగిస్తాయి, ఇవి వస్త్ర పరిశ్రమను వాతావరణ మార్పులకు ప్రధాన సహకారిగా చేస్తాయి. ఈ కంపెనీ ఇప్పటివరకు $4.2 మిలియన్లను సేకరించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: