Today Stock Market : ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇవాళ మంగళవారం నెగటివ్‌గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అమెరికా నుండి భారత్‌పై టారిఫ్ లేవీలు వచ్చే Today Stock Market నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి.
సెన్సెక్స్ అంచనా
- సోమవారం సెన్సెక్స్ 329 పాయింట్లు పెరిగి 81,635 వద్ద ముగిసింది.
- 81,800 పైన బ్రేకౌట్ వస్తే 82,300 – 82,500 వరకు వెళ్లే అవకాశం.
- సపోర్ట్ జోన్ 81,400 – 81,300 వద్ద. దీని కింద పడితే 81,000 – 80,800కు వెళ్ళే ప్రమాదం.
నిఫ్టీ 50 అంచనా
- సోమవారం నిఫ్టీ 24,967 వద్ద ముగిసింది.
- 24,800 – 24,860 బలమైన సపోర్ట్.
- రెసిస్టెన్స్ 25,100 – 25,200 వద్ద.
- 25,200 పైకి వెళ్తే కొత్తగా ర్యాలీ వచ్చే అవకాశం.
బ్యాంక్ నిఫ్టీ అంచనా
- సోమవారం బ్యాంక్ నిఫ్టీ 55,139 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
- సపోర్ట్: 54,900 – 54,800. దీని కింద వెళ్తే 54,400 వరకు పడే అవకాశం.
- రెసిస్టెన్స్: 55,300 – 55,400.
- 55,950 – 56,160 వరకు రికవరీ వస్తే బలమైన అప్‌సైడ్ సిగ్నల్ వస్తుంది.
మార్కెట్ ట్రేడింగ్‌లో జాగ్రత్త అవసరం. సపోర్ట్ లెవల్స్ దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేయాలి.
Read also :