న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌కు హాజరైన రైతులున్యూఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ముర్ముతో బేటీ అయిన ఫిజి ప్రధాన మంత్రి సితివేని లిగమమడ రబుకఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద సోమవారం పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న ఫిజి ప్రధాన మంత్రి సితివేని లిగమమడ రబుక.నవరాత్రి పూజలకు సిద్ధమవుతున్న హైదరాబాద్ ఖైరతాబాద్ భారీ గణేశుడున్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సోమవారం ఫిజి ప్రధాన మంత్రి సితివేని లిగమమడ రబుకతో భేటీ అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సోమవారం ఫిజి ప్రధాన మంత్రి సితివేని లిగమమడ రబుక, ప్రధాని మోడీ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకొంటున్న ఇరు దేశాల అధికారులున్యూఢిల్లీ మెహ్రౌలిలోని C-DOT క్యాంపస్‌లో CDOT 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించిన గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్ల సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిన్యూఢిల్లీ సోమవారం నిర్వహించిన CDOT 42వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్ల సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిన్యూఢిల్లీలోని సోమవారం CDOT 42వ వ్యవస్థాపక దినోత్సవంలో జ్ఞాపికను అందజేస్తున్న గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసానిరాజస్థాన్లోని జోధ్‌పూర్‌లో సోమవారం రక్షణ & క్రీడా అకాడమీని ప్రారంభిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. చిత్రంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్హైదరాబాద్ ఉస్మానియా వర్సిలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్రెడ్డిఉత్తరప్రదేశ్లోని బులంద్‌షహర్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైన యాత్రికులను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ. ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా అధికారులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.