జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారతీయ అంతరిక్ష కేంద్రం (BAS) ఫస్ట్ లుక్ ఆవిష్కరణ సందర్భంగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క. చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపశ్చిమ బెంగాల్ ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా శనివారం నిరసన ప్రదర్శన జరిపిన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) సేవాదళ్ కార్యకర్తలుఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని థరాలిలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలో పాల్గొన్న ఆర్మీ సిబ్బందిఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని థరాలిలో భారీ వర్షాల కారణంగా విధ్వంసం దృశ్యంలోక్సభ మాజీ స్పీకర్ డాక్టర్ బాల్ రామ్ జాఖర్ జయంతి సందర్భంగా శనివారం పార్లమెంటు హౌస్లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవం 2025 వేడుకలకు హాజరైన సైన్స్ & టెక్నాలజీ (స్వతంత్ర బాధ్యత), ఎర్త్ సైన్సెస్ (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్లు, అణుశక్తి & అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవం 2025 వేడుకలకు హాజరైన సైన్స్ & టెక్నాలజీ (స్వతంత్ర బాధ్యత), ఎర్త్ సైన్సెస్ (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్లు, అణుశక్తి & అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్జాతీయ అంతరిక్ష దినోత్సవం 2025 సందర్భంగా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీఓటరు అధికార్ యాత్రలో ఏడవ రోజు శనివారం సిమారియా సమీపంలోని మఖానా క్షేత్రాలలో ప్రజలతో నీటిలో దిగి మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీజార్ఖండ్లోని రాంచీలో శనివారం భారీ వర్షం తర్వాత నీటితో నిండిన గ్యారేజీ వద్ద బస్సు.శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన పిఎసి సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి. చిత్రంలో తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తదితరులుశనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఓట్చోరీ లోగోను ఆవిష్కరిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.