हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

Latest News: Crime News సహస్ర హత్య కేసులో వీడిన మిస్టరీ..

Anusha
Latest News: Crime News సహస్ర హత్య కేసులో వీడిన మిస్టరీ..

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి (Kukatpally) లో జరిగిన బాలిక హత్య కేసు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలకు వెళ్లే ఒక చిన్నారి బాలికను దారుణంగా హత్య చేసిన ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. చివరికి పోలీసులు మిస్టరీని ఛేదించి నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో నిందితుడిగా గుర్తించబడినవాడు పదో తరగతి చదువుతున్న సాయి. ప్రేమ పేరుతో ఈ దారుణం జరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

Latest News
Latest News

ప్రేమోన్మాది సాయి పనిగా తేల్చిన పోలీసులు

పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం,ప్రేమను ఒప్పుకోలేదని పదో తరగతి కుర్రాడు సాయి (Sai) బాలికను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. సహస్ర మర్డర్‌ జరిగిన రోజు సాయిని అక్కడ సంచరించినట్లు స్థానికులు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. మర్డర్ మిస్టరీని చేధించారు. స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును చేధించిన పోలీసులు. పోలీసుల విచారణలో తొలుత సాయి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. క్రికెట్‌ ఆడేందుకు సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్టు పోలీసులను మాయ చేయాలని చూశాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో.. నేరాన్ని అంగీకరించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-crime-news-when-he-asked-to-get-married-he-killed-and-dismembered-her/national/534235/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

ఆంధ్ర టూ ఒరిస్సా రైస్.. ఒరిస్సా టూ ఆంధ్ర గంజా!

ఆంధ్ర టూ ఒరిస్సా రైస్.. ఒరిస్సా టూ ఆంధ్ర గంజా!

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

అనంతలో దారుణం, తల్లి–కొడుకు హత్యల వెనుక ఆస్తి తగాదా?

అనంతలో దారుణం, తల్లి–కొడుకు హత్యల వెనుక ఆస్తి తగాదా?

📢 For Advertisement Booking: 98481 12870