हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Usiri Pachadi: ఉసిరి పచ్చడి

Hema
Usiri Pachadi: ఉసిరి పచ్చడి

Usiri Pachadi:కావాల్సిన పదార్థాలు:

  • ఉసిరికాయల తురుము – ఒక కప్పు
  • కొత్తిమీర – ఒక కప్పు
  • పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూను
  • అల్లం తురుము – అర టీ స్పూను
  • జీలకర్ర – అర టీ స్పూను
  • ఇంగువ – పావు టీ స్పూను
  • నల్ల ఉప్పు – పావు టీ స్పూను
  • బెల్లం – కొద్దిగా
  • ఉప్పు – సరిపడినంత
  • నీళ్లు – కొద్దిగా
Usiri Pachadi
Usiri Pachadi

తయారు చేసే విధానం:

ఉసిరికాయల గింజలు తీసేసి ముక్కలు తరగాలి. వాటిని మిక్సీ జార్లో వేయాలి. అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, అల్లం (ginger) తురుము, జీలకర్ర, ఇంగువ, నల్ల ఉప్పు(black salt), బెల్లం, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. రుచికి పుదీనా కూడా కలుపుకోవచ్చు.

Usiri Pachadi
Usiri Pachadi

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/pepper-rice-recipe/vantalu/533201/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870