हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Ap rain- వచ్చే 3 రోజులు ఆంధ్రలో మోస్తరు వర్షాలు

Sharanya
News Telugu: Ap rain- వచ్చే 3 రోజులు ఆంధ్రలో మోస్తరు వర్షాలు

ఇటీవల కొద్ది రోజుల నుండి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయి, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాలకు ప్రజలు అస్తవ్యస్థలు పడుతున్నారు. దీనికి గాను వాతావరణశాఖ మరో వారం రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

News Telugu
News Telugu

వాతావరణ పరిస్థితులు – నైరుతి, పశ్చిమ గాలుల ప్రభావం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), యానాం ప్రాంతాలపై దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ గాలులు ప్రభావం చూపుతున్నాయి. ఈ గాలుల వలన రాబోయే మూడు రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం

  • ఈ రోజు, రేపు: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు (Thunderstorms) ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది.
  • ఎల్లుండి: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయి. గాలుల వేగం కొంచెం తగ్గి 30-40 కి.మీ. వద్ద నమోదవుతుంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ & రాయలసీమ

  • ఈ రోజు, రేపు: కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచవచ్చు.
  • ఎల్లుండి: వర్షాల తీవ్రతలో పెద్దగా మార్పు లేకపోయినా గాలుల వేగం 30-40 కి.మీ. వరకు మాత్రమే ఉంటుందని అంచనా.

ముందస్తు జాగ్రత్తలు – విద్యాసంస్థలకు సెలవులు

భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యార్థుల భద్రత కోసం పాఠశాలలు, కళాశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించారు. ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రజలకు హెచ్చరిక

  • వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  • గాలివానల సమయంలో విద్యుత్ తీగలు, చెట్లు కూలే ప్రమాదం ఉండేందున జాగ్రత్త అవసరం.
  • మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లకూడదని వాతావరణశాఖ సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/aqua-we-will-support-the-aqua-sector-in-every-way/andhra-pradesh/533674/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870