हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

White House: ర‌ష్యాపై వ‌త్తిడి తెచ్చేందుకే ఇండియాపై అద‌న‌పు సుంకాలు : వైట్‌హౌజ్‌

Sudha
White House: ర‌ష్యాపై వ‌త్తిడి తెచ్చేందుకే ఇండియాపై అద‌న‌పు సుంకాలు : వైట్‌హౌజ్‌

ర‌ష్యాపై వ‌త్తిడి తెచ్చేందుకే ఇండియాపై టారిఫ్ (tariff)మోత మోగించిన‌ట్లు అమెరికా శ్వేత‌సౌధం(White House) తెలిపింది. భార‌తీయ ఉత్ప‌త్తుల‌పై ట్రంప్ స‌ర్కార్ 50 శాతం దిగుమ‌తి సుంకాన్ని విధిస్తున్న విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం విష‌యంలోనూ ర‌ష్యాపై వ‌త్తిడి తెచ్చేందుకు ఇత‌ర దేశాల‌పై అద‌న‌పు టారిఫ్‌లు విధించిన‌ట్లు వైట్‌హౌజ్ (White House)ప్రెస్ సెక్ర‌ట‌రీ క‌రోలినా లివిట్ పేర్కొన్నారు. ర‌ష్యాపై వ‌త్తిడి తేవాల‌న్న ఉద్దేశంతోనే అద‌న‌పు సుంకాలు విధించిన‌ట్లు మీడియా స‌మావేశంలో ఆమె వెల్ల‌డించారు. ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్ధాన్ని ఆపేందుకు అధ్య‌క్షుడు ట్రంప్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశార‌ని, ఆయ‌న ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, ఇండియాపై టారిఫ్ విధించార‌ని, ఇత‌ర దేశాల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, ఈ యుద్ధం ఆగిపోవాల‌ని ఆయ‌న క్లియ‌ర్‌గా ఉన్నార‌ని ఆమె తెలిపారు.

White House: ర‌ష్యాపై వ‌త్తిడి తెచ్చేందుకే ఇండియాపై అద‌న‌పు సుంకాలు : వైట్‌హౌజ్‌
White House: ర‌ష్యాపై వ‌త్తిడి తెచ్చేందుకే ఇండియాపై అద‌న‌పు సుంకాలు : వైట్‌హౌజ్‌

వీలైనంత త్వ‌ర‌గా శాంతి స్థాప‌న చేయాల‌ని ట్రంప్ ఆశిస్తున్నార‌ని వైట్‌హౌజ్(White House) ప్రెస్ సెక్ర‌ట‌రీ లివిట్ తెలిపారు. యురోపియ‌న్ దేశాలు, నాటో జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కూడా యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాధినేత‌లు చ‌ర్చ‌ల ద్వారా ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతార‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. పుతిన్, జెలెన్‌స్కీ మ‌ధ్య వీలైనంత త్వ‌ర‌లో చ‌ర్చ‌లు ఉంటాయ‌న్నారు.

వైట్ హౌస్ లోకి ఎవరికి అనుమతి ఉంది?

18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అన్ని US పౌరులు, మరియు అన్ని వయసుల విదేశీ పౌరులు (పిల్లలతో సహా), వారి పర్యటన కోసం వచ్చినప్పుడు చెల్లుబాటు అయ్యే, ప్రభుత్వం జారీ చేసిన ఫోటో IDని చూపించాలి.

వైట్ హౌస్ ఫండ్స్?

వైట్ హౌస్ ఎండోమెంట్ ట్రస్ట్, కొన్నిసార్లు వైట్ హౌస్ ఎండోమెంట్ ఫండ్ అని కూడా పిలుస్తారు, ఇది యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి అధికారిక నివాసం మరియు ప్రధాన కార్యాలయం అయిన వైట్ హౌస్‌లోని స్టేట్ గదుల పునరుద్ధరణ మరియు పునరుద్ధరణకు ఆర్థిక సహాయం చేయడానికి స్థాపించబడిన ఒక ప్రైవేట్, లాభాపేక్షలేని, పన్ను మినహాయింపు నిధి.

వైట్ హౌస్ ని ఎవరు నియంత్రిస్తారు?

వైట్ హౌస్ ఆఫీస్ అనేది యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ (EOP)లోని ఒక సంస్థ. వైట్ హౌస్ ఆఫీస్‌కు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నాయకత్వం వహిస్తారు, ఆయన అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అధిపతి కూడా.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/eldos-mathew-punnus-indian-ambassador-to-the-un-furious-over-pakistans-behavior/international/533139/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

📢 For Advertisement Booking: 98481 12870