Today Gold Rate : ఇవాళ బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. వరుసగా పెరుగుతున్న ధరల తర్వాత ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశం.
24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు ₹1,00,890గా ఉంది. 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు ₹92,490గా నమోదైంది. వెండి ధర కూడా తగ్గింది.
ఇవాళ ఒక కిలో వెండి ధర ₹1,15,900గా ఉంది. హైదరాబాద్‌లో వెండి ధర మరింత ఎక్కువగా ₹1,25,900 చేరింది. ఇతర నగరాల్లో ఢిల్లీ, అయోధ్య, చండీగఢ్, జైపూర్, లక్నోలో ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి.
Read also :