Coolie : రజనీకాంత్ నటించిన కూలీ సినిమా అభిమానులకు పండుగలా మారింది. విడుదలైన నాలుగో (Coolie) రోజుకే ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌లో కొంత కలెక్షన్ తగ్గినా, ఈ చిత్రం ఇప్పటికే రూ. 193.28 కోట్లు సంపాదించి రూ. 200 కోట్ల మార్క్‌కు చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా మాత్రం కూలీ రూ. 397 కోట్లు (USD 45.34 మిలియన్) వసూలు చేసి, War 2 సహా హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టింది.
కూలీ బాక్స్ ఆఫీస్ డే వారీ కలెక్షన్స్ (భారతదేశం)
- Day 1 (గురువారం) – ₹65 Cr (తమిళం – 44.5 Cr, తెలుగు – 15.5 Cr, హిందీ – 4.5 Cr, కన్నడ – 0.5 Cr)
- Day 2 (శుక్రవారం) – ₹54.75 Cr (తమిళం – 34.45 Cr, తెలుగు – 13.5 Cr, హిందీ – 6.3 Cr, కన్నడ – 0.5 Cr)
- Day 3 (శనివారం) – ₹39.5 Cr (తమిళం – 25.75 Cr, తెలుగు – 9.5 Cr, హిందీ – 4.2 Cr, కన్నడ – 0.25 Cr)
- Day 4 (ఆదివారం) – ₹34 Cr (తమిళం – 22.5 Cr, తెలుగు – 6.5 Cr, హిందీ – 4.65 Cr, కన్నడ – 0.35 Cr)
టోటల్ ఇండియా కలెక్షన్ : ₹193.28 Cr
కూలీ వరల్డ్‌వైడ్ కలెక్షన్
కూలీ కేవలం భారతదేశంలోనే కాకుండా, ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌లో కూడా భారీ కలెక్షన్స్ సాధించింది. విస్తరించిన వీకెండ్ కలెక్షన్ $45.34 మిలియన్ (₹397 Cr). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 4 పొజిషన్ దక్కించుకుంది. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బలా ప్రకారం, కూలీ తొలి వారం చివరికి రూ. 410 కోట్లు దాటే అవకాశం ఉంది.
Coolie vs War 2
ఆగస్టు 14న విడుదలైన రజనీకాంత్ కూలీ మరియు హృతిక్ – జూనియర్ ఎన్టీఆర్ War 2 మధ్య గట్టి పోటీ నెలకొంది.
- Coolie India Collection – ₹193.28 Cr
- War 2 India Collection – ₹173.60 Cr
- Coolie Worldwide – ₹397 Cr
- War 2 Worldwide – ₹276.5 Cr
Cast & Crew
- Director: లోకేష్ కనగరాజ్
- Hero: రజనీకాంత్
- Cast: నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, రచితా రామ్
- Cameos: ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే
Read also :