हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

CM : జాతీయ జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Sai Kiran
CM : జాతీయ జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఈ దేశవ్యాప్తంగా మూడురంగుల పండుగ ఘనంగా జరుగుతున్నది. వాడవాడలా త్రివర్ణపతాకాన్ని ఎగురవేస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడలో డిప్యూటీ సీఎం (CM) పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేసారు. (CM) ఇదేసమయంలో పిఠాపురంలో 9కోట్ల 60లక్షల రూపాయలతో నిర్మించే ఇండస్ట్రియల్ పార్కు వర్చువల్ శంకుస్థాపన చేశారు. విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నారు.

జెండాను ఎగురవ వేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. సీఆర్పీఎఫ్ జవాన్ల గౌరవ వందనాన్ని స్వీకరించి, వారందరికీ మిఠాయిలు పంచారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో వేలాదిమంది తమ ప్రాణాలను బలిగా ఇచ్చారని, వారి త్యాగఫలితమే మనం నేడు స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామని, వారి త్యాగం గొప్పదని కిషన్ రెడ్డి కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో సైతం మనదేశ సైనికులు తమ అసమాన ప్రతిభను చాటి, పాకిస్తాన్ తోకముడుచుకునేలా చేశారని, భారతీయ సైన్యాన్ని కిషన్ రెడ్డి ప్రశంసించారు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870