తెలంగాణ(Telangana)లో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్(Hyderabad), వరంగల్, యాదాద్రి భువనగిరిలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు.


గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ లో వరద నీరు వచ్చి చేరుతున్నది. దీనితో హుస్సేన్ సాగర్ లో జల కళకళలాడుతున్నది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సరస్సులో జలకళ అలరించుతోంది.
ఫోటోలు ఎస్.శ్రీధర్
Read hindi news: hindi.vaartha.com
Read Also: