అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు
ఏపీలో భారీ వర్షాల సూచన
టెట్ హాల్‌టికెట్లు విడుదల
రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!
అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం
నేటి బంగారం ధర
బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్
రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్!
భారీగా ఇండిగో విమానాలు రద్దు
కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే!
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత
చిన్న బడ్జెట్, భారీ లాభం
సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు
ఏపీలో భారీ వర్షాల సూచన
టెట్ హాల్‌టికెట్లు విడుదల
రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!
అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం
నేటి బంగారం ధర
బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్
రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్!
భారీగా ఇండిగో విమానాలు రద్దు
కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే!
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత
చిన్న బడ్జెట్, భారీ లాభం
సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు
ఏపీలో భారీ వర్షాల సూచన
టెట్ హాల్‌టికెట్లు విడుదల
రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!
అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం
నేటి బంగారం ధర
బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్
రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్!
భారీగా ఇండిగో విమానాలు రద్దు
కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే!
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత
చిన్న బడ్జెట్, భారీ లాభం
సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు
ఏపీలో భారీ వర్షాల సూచన
టెట్ హాల్‌టికెట్లు విడుదల
రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!
అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం
నేటి బంగారం ధర
బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్
రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్!
భారీగా ఇండిగో విమానాలు రద్దు
కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే!
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత
చిన్న బడ్జెట్, భారీ లాభం
సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్
Live Ended
Breaking News: నేటి తాజా వార్తలు 13-08-2025
Digital
|
07:03 PM (IST) • Aug 13
పాక్ పై భారత్ హెచ్చరికలు నిజమే.. ఆ దేశ ఆర్థిక కష్టాలు..
- ఐఎంఎఫ్ షరతుల్లో వైఫల్యం — పాకిస్థాన్ 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీకి విధించిన ఐదు కీలక లక్ష్యాలలో మూడింటిని అందుకోలేకపోయింది
- 12.3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యం చేరుకోలేదు; రిటైలర్లపై పన్ను వేసే ‘తాజిర్ దోస్త్ పథకం’ విఫలం
- గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు 1.2 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయడంలో విఫలమయ్యాయి
- IMF నిధులను పాక్ సైనిక, ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించే ప్రమాదం ఉందని భారత్ ఎప్పటినుంచో హెచ్చరిక
- ఆర్థిక వ్యవస్థపై పాక్ సైన్యం ప్రభావం, విధానపరమైన లోపాలకు ప్రధాన కారణమని భారత్ వ్యాఖ్య
పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి
06:58 PM (IST) • Aug 13
Red Alert For Telangana:అవసరమైతేనే తప్ప బయటకు రావద్దు..
- నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ–అతిభారీ వర్షాలకు రెడ్ అలర్ట్
- హైదరాబాద్, రంగారెడ్డిలో ప్రత్యేక హెచ్చరిక: అతిభారీ వర్ష సూచన
- కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, మంచిర్యాల తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- అవసరం అయితేనే బయటకు రండి; తక్కువ ప్రాంతాలు, చెరువుల దగ్గర జాగ్రత్త
- వర్షాలతో కుంటలు నిండుతున్నాయి; రైతులు పొలాల్లో పనులు వేగం చేశారు
పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి
03:11 PM (IST) • Aug 13
కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల తవ్వకాలో కీలక మలుపు
- కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల ఉదంతం రోజుకో మలుపు తిరుగుతున్నది..
- ఆడపిల్లలు, బాలికలపై క్రూర అత్యాచారం.
- ధర్మస్థల నిందితులు త్వరలోనే న్యాయస్థానం ముందు నిలబడే అవకాశం..
- డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో వర్షంలో అన్వేషణ కొనసాగింపు..
- నేత్రావతి నది పరివాహకంలో 13వ నెంబర్ సైట్ వద్ద తవ్వకాలు..
- భూమిలోపల మృతదేహాల అవశేషాల కోసం గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్ వినియోగం.
- రత్నగిరి బెట్ట సమీపంలో కొత్త మట్టి పోసిన అనుమానంతో SIT నోటీసులు.
- 38 ఏళ్ల క్రితం విద్యార్థిని హత్యపై పునర్విచారణకు సోదరి విజ్ఞప్తి.
- 1995–2014 మధ్య వందల మహిళలు, విద్యార్థినుల మృతదేహాల ఖననం ఒప్పుకున్న మాజీ శానిటేషన్ కార్మికుడు.
- ఇప్పటిదాకా 16 వేర్వేరు ప్రదేశాల్లో తవ్వకాలు పూర్తి.
పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి
02:44 PM (IST) • Aug 13
ఉస్మానియా ఆసుపత్రి గోషామహల్ స్టేడియానికి తరలింపు పై ప్రభుత్వానికి నోటీసులు
- హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి తరలింపు పై హైకోర్టు నోటీసులు జారీ
- గోషామహల్ స్టేడియంలో కొత్త ఆసుపత్రి నిర్మాణంపై వివాదం తీవ్రం
- ప్రభుత్వంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు – విచారణకు హైకోర్టు తేదీ నిర్ణయం.
- ఆసుపత్రి తరలింపు పై ప్రజల అభిప్రాయాలు విభిన్నంగా వ్యక్తం.
- సెప్టెంబర్ 26కు తదుపరి విచారణ వాయిదా.
పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
12:41 PM (IST) • Aug 13
బాబోయ్ కర్రీపఫ్‌లో పాము పిల్ల
- నగరంలో బయట ఆహారం తినడమే భయంకరమైన పరిస్థితిగా మారుతోంది.
- తాజాగా సాయంత్రం పూట సరదాగా కర్రీ పఫ్ తిందామనుకున్న ఓ మహిళకు షాక్.
- కర్రీ పఫ్‌లో నాన్ వెజ్.. అది కూడా పాము పిల్ల రావడం.
- మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల టౌన్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన.
- అయ్యంగార్ బేకరీలో కర్రీ పఫ్‌లో పాము పిల్ల కనుగొన్న శ్రీశైలమ్మ.
- బేకరీ యజమాని సమాధానం ఇవ్వకుండా షాపు మూసివేసి పరారైన ఘటన.
పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి