हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Uttar Pradesh: భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేసిన భార్య

Sharanya
Uttar Pradesh: భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేసిన భార్య

ఇటీవల వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఘోరమైన ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఒక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ మహిళ, తన భర్త సహకారంతో ప్రియుడిని హత్య చేసిన ఘటన సంచలనం కలిగిస్తోంది.

Uttar Pradesh
Uttar Pradesh

వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని సాంభాల్ ప్రాంతంలో నివసిస్తున్న రయూస్ అహ్మద్ అనే వ్యక్తి, భార్య సితారతో కలిసి ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అనీశ్ (45) అనే వ్యక్తితో సితారకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగుతోందని తెలుస్తోంది.

ఇంటికి పిలిచి దారుణంగా హత్య

శనివారం రాత్రి సితార, అనీశ్‌ (Anish) ను తన ఇంటికి రావాలని పిలిచింది. ఇంటికి వచ్చిన అనంతరం, ఆమె భర్త రయూస్ అహ్మద్‌తో కలిసి అనీశ్‌పై దాడి చేశారు. స్క్రూడ్రైవర్ మరియు కట్టింగ్ ప్లేయర్ వంటి పరికరాలతో అనీశ్‌ను తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన అనీశ్ అక్కడి నుంచి తథ్యంగా తప్పించుకుని తన ఇంటికి వెళ్లినప్పటికీ, మరణించాడు.

డబ్బు తిరిగి అడిగినందుకే హత్య?

ఈ ఘటనపై అనీశ్ తండ్రి ముస్తాకిమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు గతంలో ఆ దంపతులకు ఏడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవల అనీశ్‌కు పెళ్లి కుదరడంతో డబ్బు తిరిగి ఇవ్వమని అడిగిన సమయంలోనే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు.

పోలీసుల దర్యాప్తు & అరెస్టు

పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో అనీశ్‌కు సితారతో సంబంధం ఉందని, డబ్బు విషయంలో వాగ్వాదం పెరిగి హత్య జరిగినట్లు గుర్తించారు. హత్యకేసులో సితార, రయూస్ అహ్మద్ ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-a-young-man-fell-victim-to-a-loan-app-scam/crime/528469/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్య ఆత్మహత్య బెదిరింపులు కూడా క్రూరత్వమే..

భార్య ఆత్మహత్య బెదిరింపులు కూడా క్రూరత్వమే..

జగ్గయ్యపేటలో యువకుడిదారుణ హత్య

జగ్గయ్యపేటలో యువకుడిదారుణ హత్య

హనుమకొండలో కలెక్టర్‌పై ACB దాడి

హనుమకొండలో కలెక్టర్‌పై ACB దాడి

మూడు రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి

మూడు రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి

జడ్చర్ల గురుకులంలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

జడ్చర్ల గురుకులంలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

📢 For Advertisement Booking: 98481 12870