हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు

Sharanya
Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు

ఇటీవలి కాలంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగి, చారిత్రక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.1,03,000 మార్క్‌ను దాటింది. ఇది బంగారం ధరల చరిత్రలో ఒక మైలురాయిగా మారింది. గత కొన్ని వారాలుగా ధరలు అంచనాలకు మించి పెరుగుతుండటంతో (gold it grows), వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Gold Price:
Gold Price:

ఆగస్టు 10, 2025 నాటి తాజా ధరలు

ఆగస్టు 10, 2025 ఉదయం 6 గంటల నాటికి, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నమోదైన బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి:

  • 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,03,040
  • 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹94,450
  • వెండి ధర (1 కిలో): ₹1,17,000

ఇవి సాధారణ దేశీయ స్థాయిలో లభ్యమవుతున్న ధరలు. అయితే, వివిధ నగరాల్లో ఇవి స్వల్పంగా మారవచ్చు.

ప్రాంతాల వారీగా ధరల తేడాలు

ప్రతి నగరంలో ధరలు కొద్దిగా మారుతూ ఉంటాయి. స్థానిక మార్కెట్ పరిస్థితులు, పన్నులు మరియు డిమాండ్ ఆధారంగా బంగారం(Gold Price), వెండి ధరల్లో వ్యత్యాసం (Difference in silver prices) కనిపిస్తుంది. కొన్ని ప్రముఖ నగరాల్లో ప్రస్తుతం ఉన్న ధరలు ఇవే:

  • హైదరాబాద్: 24 క్యారెట్లు ₹1,03,040 | 22 క్యారెట్లు ₹94,450 ,కిలో వెండి ధర రూ.1,27,000 గా ఉంది.
  • విజయవాడ & విశాఖపట్నం: 24 క్యారెట్లు ₹1,03,040 | 22 క్యారెట్లు ₹94,450,వెండి కిలో ధర రూ.1,27,000 గా ఉంది.
  • ఢిల్లీ: 24 క్యారెట్లు ₹1,03,190 | 22 క్యారెట్లు ₹94,600, కిలో వెండి ధర రూ.1,17,000 లుగా ఉంది.
  • ముంబయి: 24 క్యారెట్లు ₹1,03,040 | 22 క్యారెట్లు ₹94,450, వెండి ధర కిలో రూ.1,17,000 గా ఉంది.
  • చెన్నై: 24 క్యారెట్లు ₹1,03,040 | 22 క్యారెట్లు ₹94,450, వెండి ధర కిలో రూ.1,27,౦౦౦
  • బెంగళూరు: 24 క్యారెట్లు ₹1,03,040 | 22 క్యారెట్లు ₹94,450 ,వెండి ధర కిలో రూ.1,17,000 లుగా ఉంది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/gold-prices-surge-due-to-trump-tariffs/business/527876/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

ఆయుష్షు రహస్యం బయటపడింది, 55% మీ డీఎన్ఏలోనే ఉందా?

ఆయుష్షు రహస్యం బయటపడింది, 55% మీ డీఎన్ఏలోనే ఉందా?

మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా? కొనాలా వేచిచూడాలా!

మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా? కొనాలా వేచిచూడాలా!

ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం

ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం

కన్నకూతురిని కత్తితో పొడిచి చంపిన తండ్రి

కన్నకూతురిని కత్తితో పొడిచి చంపిన తండ్రి

జియో,ఎయిర్‌టెల్ నుండి చౌకైన ప్లాన్‌లు 84 రోజుల ఇవే!

జియో,ఎయిర్‌టెల్ నుండి చౌకైన ప్లాన్‌లు 84 రోజుల ఇవే!

ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం

ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం

కోల్‌కతా లో భూ ప్రకంపనలు

కోల్‌కతా లో భూ ప్రకంపనలు

ఇండియా – అమెరికా ల మధ్య టారిఫ్‌ల తగ్గడానికి ప్రధాన కారకులెవరు ?

ఇండియా – అమెరికా ల మధ్య టారిఫ్‌ల తగ్గడానికి ప్రధాన కారకులెవరు ?

రాహుల్ దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు – గోయల్ కీలక వ్యాఖ్యలు

రాహుల్ దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు – గోయల్ కీలక వ్యాఖ్యలు

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

మే 9న కామెడ్‌కె/యూని-గేజ్ 2026 ప్రవేశ పరీక్ష

మే 9న కామెడ్‌కె/యూని-గేజ్ 2026 ప్రవేశ పరీక్ష

📢 For Advertisement Booking: 98481 12870