బుధవారం న్యూఢిల్లీలో జరిగిన నూతన వధూవరులు బిజెడి మాజీ ఎంపీ పినాకి మిశ్రా, టిఎంసి ఎంపీ మహువా మొయిత్రా వివాహ విందుకు హాజరైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎస్పీ ఎంపీలు డింపుల్ యాదవ్, ప్రియా సరోజ్, ఎన్‌సిపి-ఎస్పీ ఎంపీ సుప్రియా సులే తదితరులుబుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మాంజితో భేటీ అయిన తెలంగాణ డి.సిఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపి మల్లు రవి తదితరులుబుధవారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన బిసి మహాధర్నాలో ప్రసంగిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులుబుధవారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన బిసి మహాధర్నాలో ప్రసంగిస్తున్న ఎన్సీపీ ఎంపి సుప్రియా సూలే. చిత్రంలో తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులుబుధవారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన బిసి మహాధర్నాలో అభివాదం చేస్తున్న తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులుబుధవారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన బిసి మహాధర్నాలో ప్రసంగిస్తున్న తెలంగాణ డి.సిఎం భట్టి విక్రమార్క, చిత్రంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులుఉత్తరకాశీ గంగోత్రి హైవే వద్ద బుధవారం కోనసాగుతున్న పునరుద్ధరణ పనులున్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు తో భేటీ అయిన విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలున్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో బుధవారం శ్రమజీవులతో మాట్లడుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో బుధవారం శ్రమజీవులతో మాట్లడుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో బుధవారం శ్రమజీవులతో మాట్లడుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో బుధవారం శ్రమజీవులతో మాట్లడుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో బుధవారం శ్రమజీవులతో మాట్లడుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో కర్తవ్య భవన్‌ను బుధవారం ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి మోడీన్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ ప్రారంభోత్సవాని విచ్చేస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ ప్రారంభోత్సవాని విచ్చేస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం అనంతరం ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో బుధవారం కర్తవ్యభవన్ 3ను ప్రారంభించిన అనంతరం ఆవరణలో మొక్కను నాటుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలో కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం అనంతరం బుధవారం అధికారులతో ప్రధాని మోడీ గ్రూప్ ఫొటోన్యూఢిల్లీలో కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం అనంతరం శ్రమజీవులతో ప్రధాని మోడీ గ్రూప్ ఫొటోబుధవారం పార్లమెంటు ఆవరణలో బిహార్ ఎస్ ఐ ఆర్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిపిన విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలుపాట్లాలో గంగా నది ఉప్పొంగడంతో సమీప ప్రాంతాలను వరద ముంచెత్తింది.. దాంతో బుధవారం వరదలోనే బోరునుండి తాగునీటిని సేకరిస్తున్న ప్రజలుబుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్‌తో భేటీ అయిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రొమల్డెజ్ మార్కోస్ జూనియర్న్యూడిల్లీలో బుధవారం కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రొమల్డెజ్ మార్కోస్ జూనియర్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకొంటున్న అధికారులుబీహార్లో ఎన్నికల కమిషన్ ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కి వ్యతిరేకంగా బుధవారం పార్లమెంటు ఆవరణలో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్, NCP-SP ఎంపీ సుప్రియా సులే, TMC ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ తదితరులు2018లో జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని చైబాసా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బుధవారం కోర్టుకు హాజరైన అనంతరం తిరిగి వెళ్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీరక్షా బంధన్ పండుగ నేపథ్యంలో బస్తర్‌లోని జగదల్పూర్లో రాఖీలు పోస్ట్ చేయడానికి పోస్టాఫీసుకు పోటెత్తిన ప్రజలురక్షా బంధన్ నేపథ్యంలో బుధవారం జమ్మూలో ఆపరేషన్ సిందూర్అని రాసిన రాఖీని ప్రదర్శిస్తున్న విద్యార్థులుపార్లమెంటు సెంట్రల్ హాల్లో లోక్‌సభ మాజీ స్పీకర్ జి.ఎస్. ధిల్లాన్ జయంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్. చిత్రంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ 6వ వర్ధంతి సందర్భంగా బుధవారం నివాళులర్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా. చిత్రంలో బిజెపి ఎంపి బన్సూరి స్వరాజ్ తదితరులుఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లాలోని మెరుపు వరదల వల్ల పేరుకుపోయిన బురదను బుధవారం తొలగిస్తున్న దృశ్యంవారణాసిలో బుధవారం భారీ వదరల నేపథ్యంలో ప్రజలను పడవలో సరక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.