మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం న్యూఢిల్లీలో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావడానికి వెళ్తున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీన్యూఢిల్లీలో బిసి రిజర్వేషన్లకోసం నిర్వహించే మహాధర్నాలో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీవెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులున్యూఢిల్లీలోని తిమార్పూర్లోని సంజయ్ బస్తీలో ఢిల్లీ కో కూడే సే ఆజాదీ ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తదితరులున్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మహాధర్నా ఫ్లెక్సీలుమంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిన్యూఢిల్లీలో మంగళవారం జరిగిన గ్లోబల్ ఇండియన్స్ కాన్క్లేవ్ & అవార్డ్స్ (GICA) కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీగంగా నది ఉప్పొంగుతుండటంతో పట్నాలో మంగళవారం సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న ప్రజలు.న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో స్టాళ్లను సందర్శించిన కేంద్ర కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్.హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంగళవారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావురాంచీలో మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ భౌతిక కాయాన్ని అంతిమసంస్కారాల కోసం తరలిస్తున్న దృశ్యం. చిత్రంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, అతని సోదరుడు బసంత్ సోరెన్ తదితరులున్యూఢిల్లీలో మంగళవారం సిఇసి తో భేటీ అయిన బిఆర్ ఎస్ నాయకులు కెటిఆర్, సురేష్ రెడ్డి, వినోద్ కుమార్, బాల్క సుమన్ తదితరులుహిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉప్పాంగుతున్న నదులున్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రోమల్డెజ్ మార్కోస్ జూనియర్‌కు స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి మోడీన్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రోమల్డెజ్ మార్కోస్ జూనియర్‌కు స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి మోడీన్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రోమల్డెజ్ మార్కోస్ జూనియర్‌కు స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి మోడీన్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రోమల్డెజ్ మార్కోస్ జూనియర్ తో భేటీ అయిన ప్రధాని మోడీన్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మంగళవారం ప్రధాని మోడీ, ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రోమల్డెజ్ మార్కోస్ జూనియర్ సమక్షంలో ఇండియా, ఫిలిప్పీన్స్ మధ్య అవగాహన ఒప్పందాలను మార్చుకొంటున్న ఇరు దేశాల విదేశాంగ మంత్రులున్యూఢిల్లీలో మంగళవారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మంత్రి మోడీకి భారీ పూలదండ వేసి సత్కరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. చిత్రంలో కేంద్ర మంత్రులు నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలున్యూఢిల్లీలో మంగళవారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి & బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా తదితరులుమంగళవారం న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రొమల్డెజ్ మార్కోస్ జూనియర్ తో భేటీ అయిన కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమం & రసాయనాలు మరియు ఎరువుల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డారాజ్యాంగంలోని ఆర్టికల్ 370 & 35A రద్దు ఆరో వార్షికోత్సవం సందర్భంగా మంగవాళరం జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జమ్మూలో ఆందోళన చేస్తున్న జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) నాయకులను అడ్డుకుంటున్న పోలీసులుగంగా నది ఉప్పొంగడంతో మంగళవారం నీట మునిగిన ప్రయాగరాజ్‌లోని దారాగంజ్ ప్రాంతంన్యూఢిల్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీమంగళవారం పార్లమెంటు ఆవరణలో విపక్షాల నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర విపక్షపార్టీలకు చెందిన ఎంపీలుమంగళవారం పార్లమెంటు ఆవరణలో విపక్షాల నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర విపక్షపార్టీలకు చెందిన ఎంపీలురామ్గఢ్ జిల్లాలోని నెమ్రా గ్రామంలో మంగళవారం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ అంత్యక్రియలు దృశ్యంఆర్టికల్ 370 & ఆర్టికల్ 35A రద్దు ఆరో వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం శ్రీనగర్‌లో పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లా ధరాలి వీధుల్లో ప్రవహిస్తున్న భాగీరథి వరదఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లా ధరాలిలో మెరుపు వరదతో బురదమయమైన వీదులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.