నిన్న కురిసిన వర్షానికి అతలాకుతులమైన హైదరాబాద్ రోడ్లు
Heavy Rain: సోమవారం సాయంకాలం హఠాత్తుగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. సాయంకాలం 4 గంటల ఉంచి 8 గంటల వరకు కురిసిన భారీ వర్షాలకు రోడ్లు అన్ని చెరువులను తలపించాయి. దీంతో భారీ ట్రాఫిక్ ఏర్పడడంతో కార్యాలయం నుంచి ఇళ్లకు వెళ్లే వారు పలు ఇబ్బందులకు గురి అయ్యారు.
సిటీ లో కురిసిన వర్షాలు సిటీ ఏ విధంగా ఉందో కింది ఫోటోలను చుడండి.









