రాజస్థాన్లో భరత్ పూర్ జిల్లా సవాయిలో బుధవారం కురిసిన భారీ వర్షం తర్వాత చెరువును తలపిస్తున్న మాధోపూర్ రైల్వే స్టేషన్జమ్మూ కాశ్మీర్ గండేర్బల్ జిల్లాలోని కుల్లాన్ వద్ద బుధవారం భద్రతా దళాల సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సు సింధ్ నదిలో పడిపోయిన దృశ్యంస్వదేశానికి తిరిగి వచ్చిన పురాతన కళాఖండాలను బుధవారం న్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పరిశీలిస్తున్న కేంద్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్న్యూఢిల్లీలో భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల పునరాగమనాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ప్రదర్శనను తిలకిస్తున్న కేంద్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్జమ్మూలో బుధవారం భారీ వర్షం తర్వాత ఉధృతంగా ప్రవహిస్తున్న తావి నదిపశ్చిమ బెంగాల్లోని కళ్యాణిలో ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సంలో బుధవారం విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపాట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి నిరసన బుధవారం రోడ్డుపై టైర్లు తగలబెట్టిన ఆందోళన కారులుబుధవారం హైదరాబాద్లో ఇడి ఎదుట విచారణకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సినీ నటుడు ప్రకాశ్ రాజ్ప్రయాగ్రాజ్లోని సంగం వద్ద గంగా నదికి భారీ వరదలు రావడంతో బుధవారం పాక్షికంగా వరద నీరు చేరిన బడే హనుమాన్ ఆలయంలో పూజలు చేస్తున్న ఒక భక్తుడున్యూఢిల్లీలో బుధవారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన జరిపిన కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్వాదీ పార్టీ (SP) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇతర విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలుబుధవారం పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, హిబి ఈడెన్ తదితరులుబుధవారం హైదరాబాద్లో ఇంధన శాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క.సింగపూర్లో జరుగుతున్న ప్రపంచ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 10 మీటర్ల ప్లాట్ఫామ్ డైవింగ్ ప్రిలిమినరీస్ పోటీల్లో పాల్గొన్న శర్వాణి ప్రతాప్ సూర్యవంశీతిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం నింగిలోకి దూసుకువెళ్లిన జిఎస్ ఎల్ వి -ఎఫ్ 16 వాహక నౌకతిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం నింగిలోకి దూసుకువెళ్లిన జిఎస్ ఎల్ వి -ఎఫ్ 16 వాహక నౌకస్కాట్లాండ్లోని అబెర్డీన్ సమీపంలో ఇంటర్నేషనల్ గోల్ఫ్ లింక్స్ గోల్ఫ్ కోర్సు ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్న్యూఢిల్లీలో జరిగిన 13వ జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశంలో భారత కోస్ట్ గార్డ్, యుఎఇ నేషనల్ గార్డ్ మధ్య జరిగిన అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకొంటున్న అధికారులు. చిత్రంలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యుఎఇ అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, లెఫ్టినెంట్ జనరల్ ఇబ్రహీం నాసర్ ఎం. అల్ అలావి, తదితరులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.