हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Chhattisgarh High Court: ‘ఐ లవ్ యూ’ చెప్పడం లైంగిక వేధింపు కాదు

Anusha
Chhattisgarh High Court: ‘ఐ లవ్ యూ’ చెప్పడం లైంగిక వేధింపు కాదు

ఒక సెన్సషనల్ తీర్పు దేశవ్యాప్తంగా చట్టపరమైన చర్చలకు దారితీసింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇటీవల వెలువరించిన ఈ తీర్పు POCSO చట్టం పరిధి, దాని సరైన అమలుపై కొత్త కోణాల్లో చర్చకు తెరలేపింది. ఈ తీర్పు ప్రకారం, ఒక మైనర్ బాలికకు “ఐ లవ్ యూ” అని చెప్పడమే ఒక వ్యక్తిని లైంగిక నేరస్తుడిగా పరిగణించేందుకు సరిపోదని స్పష్టం చేసింది.కేసు వివరాలు:ఈ సంఘటన 2019 అక్టోబర్ 15న చోటు చేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఓ యువకుడు ఆమెను అడ్డగించి “ఐ లవ్ యూ” అన్నాడు. బాలిక వెంటనే స్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయులకు ఈ విషయం తెలిపింది. ఉపాధ్యాయులు వెంటనే ఆ యువకుడిని హెచ్చరించి వెళ్లిపోయారు. కానీ బాలిక ఇంటికి వెళ్లాక తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది.

కేసు కోర్టుకు

వారు ఇది చిన్న విషయమని పట్టించుకోకుండా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈక్రమంలోనే పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 354డీ, 509, పోక్సో చట్టంలోని సెక్షన్ 8, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2) కింద కేసులు నమోదు చేశారు.ఈ కేసు కోర్టుకు చేరగా, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ట్రయల్ కోర్టు (Trial Court) యువకుడిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో సర్కారు ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం, ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Chhattisgarh High Court: 'ఐ లవ్ యూ' చెప్పడం లైంగిక వేధింపు కాదు
Chhattisgarh High Court: ‘ఐ లవ్ యూ’ చెప్పడం లైంగిక వేధింపు కాదు

లైంగిక వేధింపుల కేసులుగా

యువకుడు లైంగిక ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పాడని భావించలేమని జస్టిట్ సంజయ్ ఎస్ అగర్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ (Single Bench) పేర్కొంది. యువకుడికి లైంగిక ఉద్దేశం లేకుండా, ప్రేమిస్తున్నానని చెబితే దాన్ని లైంగిక వేధింపుల కేసులుగా పరిగణించలేమని వెల్లడించింది. కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు యువకుడిని నిర్ధోషిగా ప్రకటించింది. ఈ కేసులో రాష్ట్ర సర్కారు చేసిన అప్పీల్‌ను తిరస్కరించింది.

ఆసియాలోనే అతిపెద్ద హైకోర్టు ఏది?

ఆసియాలోనే అతిపెద్ద హైకోర్టు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (Chhattisgarh High Court) గా గుర్తించబడింది. ఇది విస్తీర్ణం పరంగా, భవన వసతుల పరంగా అత్యంత పెద్దదిగా చెప్పబడుతుంది.ఇది బిలాస్‌పూర్ నగరంలో ఉంది.

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చరిత్ర ఏమిటి?

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు 2000 నవంబర్ 1వ తేదీన ఏర్పడింది.ఈ హైకోర్టు ఏర్పాటు ప్రధానంగా మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2000 (Madhya Pradesh Reorganisation Act, 2000) ద్వారా జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Mohammed Kaif: జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా?మహ్మద్ కైఫ్ ఏమన్నారంటే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

📢 For Advertisement Booking: 98481 12870