हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Pulao Recipe in Telugu: మువ్వన్నెల పులావ్

Hema
Pulao Recipe in Telugu: మువ్వన్నెల పులావ్

Pulao Recipe in Telugu కావలసినవి:

  • నానబెట్టి, నీళ్లు వాడిన బాస్మతీ బియ్యంకప్పు (ఆరెంజ్ రైస్ కోసం),
  • టొమాటో, కాశ్మీరీచిల్లీ ప్యూరీ పావుకప్పు,
  • నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు,
  • కారం అరటీస్పూన్
  • జీలకర్ర పావు టీస్పూన్
  • అల్లం పేస్టు టీస్పూన్
  • ఉప్పు అన్నం తగినంత

తెల్ల అన్నం కోసం:

  • నెయ్యిలో జీలకర్ర,
  • అల్లంవెల్లుల్లి పేస్టు వేసి అన్నం కలిపి పెట్టుకోవాలి
Three-Colored Pulao

పచ్చఅన్నం కోసం:

  • నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు,
  • జీలకర్ర పావుటీస్పూన్,
  • అల్లం పేస్టు టీస్పూన్,
  • పచ్చిమిర్చి పేస్టు టీస్పూన్,
  • పాలకూరపూరీ అరకప్పు,
  • ఉప్పు సరిపడ
Pulao Recipe in Telugu

తయారీ విధానం:

కడాయిలో నెయ్యి వేసి వేడిచేసి జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడుతుండగా బియ్యం, అల్లం పేస్టు, రెడ్ చిల్లీ పేస్టు, కారం వేసి బాగా కలపాలి. తర్వాత టొమాటో(Tomato) ప్యూరీ, ఉప్పు, కప్పు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. మరో కడాయిలో నెయ్యి(ghee) వేడిచేసి జీలకర్ర వేసి చిటపటలాడుతూ పసుపు, బియ్యం, గ్రీన్ చిల్లీ, అల్లం పేస్టు, ఉప్పు వేసి కలపాలి. అరకప్పు నీళ్లు పోసి మరిగించి.. పాలకూర ప్యూరీ కలిపి మూతపెట్టి ఉడికించాలి. ప్లేటులో కాషాయ, తెలుపు, పచ్చరంగు పులావును వరుసగా అమరిస్తే మూడు రంగుల పులావ్ సిద్ధం.

Read also:hindi.vaartha.com

Read also: Colorful Coconut Laddu:కలర్ఫుల్ కొబ్బరి లడ్డూ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870