हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Tricolour Idli’s Recipe:మూవ్వన్నెల ఇడ్లీలు

Hema
Tricolour Idli’s Recipe:మూవ్వన్నెల ఇడ్లీలు

Tricolour Idli’s Recipe కి కావలసిన పదార్థాలు:

  • ఉప్మా రవ్వ – 2 కప్పులు
  • పెరుగు – ¾ కప్పు
  • నీళ్లు – ½ కప్పు
  • ఉప్పు – తగినంత
  • తురిమిన క్యారెట్ – 1 (సగం కప్పు)
  • తురిమిన పాలకూర – 1 కట్ట (సగం కప్పు)

తయారీ విధానం:

వెడల్పాటి గిన్నెలో ఉప్మా రవ్వ, పెరుగు(curd),తగినంత ఉప్పు వేసి బాగా కలిపి సుమారు అరగంట పాటు నానబెట్టాలి. మరోవైపు రెండు మందపాటి గిన్నెల్లో నీళ్లు(water) వేసి వేడి చేయాలి. అందులో క్యారెట్ తురుము, పాలకూర తురుము వేసి ఉడికించి తీసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేయాలి.

ఇప్పుడు నానబెట్టిన రవ్వ మిశ్రమాన్ని మూడు సమాన భాగాలుగా విడగొట్టాలి. ఒక భాగంలో క్యారెట్ పేస్టు, ఇంకొక భాగంలో పాలకూర పేస్టు వేసి బాగా కలిపి రంగులు తేలేలా చేయాలి. మూడవ భాగాన్ని అలాగే తెల్లగా ఉంచాలి.

ఇడ్లీ స్టాండ్ రేకులకు కొద్దిగా నూనె రాసి, మూడు వేరే మిశ్రమాలను ఒక్కో కప్పులో వేసి లేదా ఒక్కో ఇడ్లీలో మూడు రంగులు వచ్చేట్లా వరుసగా పరచాలి. సుమారు పది నిమిషాల పాటు చేసి, మూత తీయకుండా మరో ఐదు నిమిషాలు ఉంచాలి. అప్పుడు అవి బాగా ఆవిరి పుట్టి మెత్తగా ఉంటాయి.

ఈ రంగుల ఇడ్లీలను కొబ్బరి చట్నీ లేదా టొమాటో చట్నీతో వడ్డించవచ్చు.

Read also:hindi.vaartha.com

Read also: Tricolour Burfi : మువ్వన్నెల బర్ఫీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870