हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Robot Teacher: దేశంలోనే మొదటిసారి కేరళలో రోబో టీచర్

Sharanya
Robot Teacher: దేశంలోనే మొదటిసారి కేరళలో రోబో టీచర్

తిరువనంతపురం: ఆధునిక టెక్నాలజీలో కేరళ మరింత ముందడుగేసింది. కేరళ (Kerala) విద్యా శాఖ ఈ విభాగంలో అగ్రగామిగా నిలిచింది. దేశంలో మొట్టమొదటి కృత్రిమ మేథ అంటే ఎఐ టీచర్ (Robot Teacher) ‘ఐరిస్’ను స్కూలు తరగతుల్లో ప్రవేశపెట్టింది. ఎఐ తొలిటీచర్ను విజయవంతంగా ప్రవేశ పెట్టిన తొలిరాష్ట్రంగా కేరళ రికార్డు నమోదు చేసింది. మేకర్లా ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఎఐ రోబో ఐరిస్ను రూపొందించింది. విద్యారంగంలో కృత్రిమ మేధస్సును ప్రవేశపెట్టడమే ఈ రోబో క్లాసుల లక్ష్యమని విద్యా శాఖ ప్రకటించింది.

పాఠశాలలో ఐరిస్ రోబో

తిరువనంతపురంలోని కెటిసిటి మాధ్యమిక పాఠశాలలో ఈ ఐరిస్ రోబో (Iris is a robot) ను ఆవిష్కరించారు. విద్యార్థులకు అభ్యాసన శక్తి మరింత పెంపొందించేదిశగా ఈ ఎఐ రోబో (Robot Teacher) పనిచేస్తుందని ఉపాధ్యాయులు చెప్పారు. ఐరిస్తో తాము విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని మేకర్స్ ల్యాబక్ విడియో విడుదల చేసింది. ఇదే విడియోలో ఐరిస్ చర్చాగోష్టి సామర్ధ్యాలను కూడా చూపించారు. ఐరిస్ రోబో ప్రతి ఒక్క విద్యార్థితో కరచాలనం చేయడం నుంచి వారు అడిగిన సందేహాలను కూడా నివృత్తి చేసింది. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టును గతంలో నీతి ఆయోగ్ కార్యాచరణకు తెచ్చింది. ఈ ప్రాజెక్టు పరిధిలోనే కెటిసిటి విద్యాసంస్థ ఐరిస్ రోబోను రూపొందించి ఆవిష్కరించింది. సంక్లిష్ట ప్రశ్నలకు సైతం పరిష్కారాలిస్తోంది. మూడు భాషల్లో స్పంది స్తున్న ఐరిస్ ప్రతి ఒక్క విద్యార్థికి ప్రత్యేక అభ్యాస శిక్షణ కూడా ఇస్తుంది. వాయిస్ అసిస్టెన్స్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మాడ్యూల్స్ వంటి వాటితో తరగతి గదులకు అమూల్యమైన ఆస్తిగా భావించేటట్లు రూపొందించారు. రోబో కంటే ఐరిస్ ఎక్కువేనని మేకర్లాల్యాబ్స్ చెపుతోంది. విద్యారంగ వాతావరణానికి అనుగుణంగానే ముఖాముఖి వాయిస్ అసిస్టెంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రోబోటిక్స్, జెనరేటివ్ ఐఎ టెక్నాలజీస్తో ఈ ఐరిస్ను రూపొందించినట్లు వెల్లడించింది. ఐరిస్ నిరంతరాయంగా తన పరితీరును ప్రదర్శిచడంతో స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. ఇంటెల్ ప్రాసెసర్, డెడికేటర్ కోప్రాసెసర్లతో ఉన్న ఈ రోబో ఉత్కంఠభరితమైన అభ్యాస అనుబ “వాలను నేర్పిస్తుందని మేకర్ల్యాబ్స్ వెల్లడించింది .

భారతదేశంలో రోబో టీచర్‌ను మొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టారు?


కేరళ రాష్ట్రంలోనే తొలిసారిగా రోబో టీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇది దేశవ్యాప్తంగా విద్యా రంగంలో ఒక పెద్ద అడుగుగా పరిగణించబడుతోంది.

ఈ రోబో టీచర్ ఎలాంటి పనులు చేయగలదు?


రోబో టీచర్ విద్యార్థులకు పాఠాలు బోధించగలదు, వీడియోలు ప్రదర్శించగలదు, పాఠ్యాంశాలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు. కొన్ని రోబోలు తెలుగు, ఇంగ్లిష్, మలయాళం వంటి భాషల్లో కూడా కమ్యూనికేట్ చేయగలవు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Traffic fine: చిన్నపిల్లలు ఉంటే రెట్టింపు జరిమానా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870