కావలసినవి:
- కూర అరటి కాయలు పెద్దవి – 2
- ఉప్పు – తగినంత
- పసుపు – అర చెంచా
- నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం:
ముందుగా కూర అరటి కాయలను తొక్క తీసి, గుండ్రంగా ముక్కలు కొయాలి. చేతులకు నూనె (oil) రాసుకుంటే మంచిది. లేదంటే నల్లగా అవుతాయి. ముక్కల్లో 4 కప్పుల నీళ్లు, ఉప్పు,(salt) పసుపు వేసి, రెండు మూడు నిమిషాలు అలా ఉంచాలి. ముక్కలకు పసుపు, ఉప్పు పట్టిన తర్వాత నీళ్లను పడకట్టేయాలి. వీటిని కాగుతున్న నూనెలో వేయించి టిష్యూ పేపర్ మీద వేస్తే అదనంగా ఉన్న నూనెను పీల్చేసుకుంటాయి. ఈ టేస్టీ బనానా చిప్స్ గాలి చొరబడని డబ్బాలో భద్రంచేస్తే నెల రోజులు నిలవ వుంటాయి.

Read also: hindi.vaartha.com
Read also:Rusk Kheer:రస్క్ ఖీర్