हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

UPI : యూపీఐ లావాదేవీల్లో భారత్ టాప్ – IMF

Sudheer
UPI : యూపీఐ లావాదేవీల్లో భారత్ టాప్ – IMF

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ (UPI) కీలక భూమిక పోషిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో భారత్‌ యూపీఐ లావాదేవీల్లో ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని సాధించింది. 2024 జూన్‌లో మాత్రమే 1,839 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయని, వాటి విలువ రూ. 24.03 లక్షల కోట్లు అని IMF పేర్కొంది. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఇది 32% వృద్ధి కావడం విశేషం.

వ్యక్తిగత అవసరాల నుంచి వ్యాపారానికి వర్తింపు

ఈ డిజిటల్ చెల్లింపు పద్ధతి దేశంలోని వ్యక్తిగత వినియోగదారుల నుండి చిన్న వ్యాపారాల వరకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా మారిందని IMF వివరించింది. చిన్నపాటి చిల్లర వ్యాపారాలు, రిటైల్ షాపులు, ఆన్‌లైన్ సేవలు అన్నింటికీ యూపీఐ చెల్లింపులు సులభతరం చేశాయి. నగదు అవసరం లేకుండానే వేగంగా లావాదేవీలు జరిపే సౌకర్యం కారణంగా, ఇది ప్రజల దైనందిన జీవితంలో భాగంగా మారిందని వెల్లడించింది.

డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే దాదాపు 85% వాటా

భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో 85% వరకు యూపీఐ పేమెంట్స్‌ ఉండటం గమనార్హం. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ దిశగా వెళ్తున్న స్పష్ట సంకేతంగా IMF పేర్కొంది. ఈ విజయం వెనుక భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా విధానం, NPCI ఆధ్వర్యంలో తీసుకున్న సాంకేతిక చర్యలు ప్రధాన పాత్ర పోషించాయని పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని దేశాలు భారత యూపీఐ మోడల్‌ను అనుసరించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also ; Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈ ముద్దుగుమ్మలను ఏంచేస్తాడో..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870