हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Swachh Survekshan 2024-25 Awards : క్లీనెస్ట్ సిటీగా ఇండోర్

Sudheer
Swachh Survekshan 2024-25 Awards : క్లీనెస్ట్ సిటీగా ఇండోర్

స్వచ్ఛ భారత్ మిషన్ (Swachh Survekshan) కింద నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ మరోసారి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇది వరుసగా ఎనిమిదోసారి ఇండోర్ ఈ ఘనతను సాధించటం గమనార్హం. శుభ్రత, వ్యర్థ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో ఈ పురస్కారాన్ని ఇండోర్ నిలబెట్టుకుంది.

టాప్-5 పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ, విజయవాడకు స్థానం

ఇండోర్ తర్వాతి స్థానాల్లో గుజరాత్‌కి చెందిన సూరత్, మహారాష్ట్రలోని నవీ ముంబై, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం, విజయవాడ నగరాలు నిలిచాయి. ఈ నగరాలు పట్టణాల్లో శుభ్రత విషయంలో ఎంతో ముందున్నాయని కేంద్రం పేర్కొంది. పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యలు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం, ప్రజల అవగాహన పెంపు వంటి అంశాలు నగరాల ప్రదర్శనకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

మధ్యస్థ జనాభా నగరాల్లో నోయిడా ముందు వరుసలో

3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికైంది. తర్వాతి స్థానాల్లో చండీగఢ్, మైసూర్ నిలిచాయి. దేశవ్యాప్తంగా పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ అవార్డులు ప్రేరణగా నిలుస్తున్నాయి. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అన్ని నగరాలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను గుర్తిస్తూ రాష్ట్రపతి అభినందనలు తెలిపారు.

Read Also ; Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870