Air India Crash పై ఏఏఐబి(ACB) విడుదల చేసిన నివేదికలో మానవ తప్పిదమే కారణమని వెల్లడి. టేక్ ఆఫ్ అయిన 32 సెకన్లలోనే విమానం కూలిపోయింది.
ఇంధన కంట్రోలర్ స్విచ్ ఆఫ్ కావడం వల్ల రెండు ఇంజన్లు గాల్లోనే ఆగిపోయినట్లు విచారణలో తేలింది.
Air India Crash ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. బోయింగ్ సంస్థ కూడా విచారణకు పూర్తిగా సహకరించనున్నట్లు తెలిపింది.