ఆదివారం హైదరాబాద్ లో సినీనటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయం వద్ద నివాళులర్పిస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడుఆదివారం హైదరాబాద్ లో సినీనటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయం వద్ద నివాళులర్పిస్తున్న ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ఆదివారం హైదరాబాద్ లో సినీనటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుఆదివారం హైదరాబాద్ లో సినీనటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయం వద్ద నివాళులర్పిస్తున్న మెగాస్టార్ చిరంజీవిఆదివారం హైదరాబాద్ లో సినీనటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయం వద్ద నివాళులర్పిస్తున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డిజమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని ఖుద్వానీ వద్ద ఆదివారం అమర్నాథ్ యాత్రకు భక్తులను తీసుకెవెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన దృశ్యంజమ్మూలోని రామ్ మందిర్ బేస్ క్యాంప్ వద్ద ఆదివారం అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ సెంటర్ వద్ద క్యూలో వేచి ఉన్న యాత్రికులుజమ్మూ కాశ్మీర్ గండేర్బాల్ జిల్లాలోని రైల్పత్రిలో అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఆదివారం రైలు పట్టాలపై నుంచి దూకి అదృశ్యమైన యాత్రికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పర్వత రెస్క్యూ బృందాలున్యూఢిల్లీలోని శివా క్యాంప్ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులపై దూసుకెళ్లిన ధ్వంసమైన కారున్యూఢిల్లీలోని జామా మసీదు సందర్శన కోసం ఆదివారం వర్షంలో భారీగా తరలివచ్చిన సందర్శకులు.పవిత్ర ‘శ్రావణ’ మాసంలో వార్షిక ‘కన్వర్ యాత్ర’ సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలో రోడ్డు వెంట వెళ్తున్న భక్తులుఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డిఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో పాక్షికంగా మునిగిపోయిన దారాగంజ్ ఘాట్ వద్ద ఆదివారం గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తున్న భక్తులుఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకువస్తున్న సిఎం రేవంత్, బోనం తీసుకువస్తున్న మంత్రి కొండా సురేఖ
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.