हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

BLF: పాక్ పై బలూచిస్తాన్ దాడి..50 మంది సైనికులు మృతి

Vanipushpa
BLF: పాక్ పై బలూచిస్తాన్ దాడి..50 మంది సైనికులు మృతి

పాక్(Pakistan) పై బలూచిస్తాన్ దాడి: BLF (Black Liberation Front) ఆపరేషన్ BAMలో 50 మంది సైనికుల మృతి
దాడుల పై దృష్టి: ఆపరేషన్ BAM
బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) ఆపరేషన్ BAM పేరుతో 3 రోజుల పాటు (జూలై 9 – జూలై 11) భారీ దాడులు చేపట్టింది.
మొత్తం 84 పాక్ ఆర్మీ స్థావరాల(Pakistan Army)పై దాడులు చేశారు.
ఈ దాడుల్లో 50 మంది పాక్ సైనికులు మృతి చెందగా, 51 మందికి పైగా గాయాలు అయ్యాయి.
ISI, మిలిటరీ ఇంటెలిజెన్స్ పై దాడులు
బీఎల్ఎఫ్ ప్రకారం, 9 మంది నిఘా సంస్థల ఏజెంట్లు (ISI, MI) ఈ దాడుల్లో మరణించారు.
ఇది పాక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.

BLF: పాక్ పై బలూచిస్తాన్ దాడి..50 మంది సైనికులు మృతి
BLF: పాక్ పై బలూచిస్తాన్ దాడి..50 మంది సైనికులు మృతి

పాక్ సైనిక సదుపాయాల నాశనం
7 మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. 22 ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై దాడులు చేశారు.
పాక్ ఆర్మీకి చెందిన యుద్ధ యంత్రాలను ధ్వంసం చేశారు. 24 మైనింగ్ ట్రక్కులు, గ్యాస్ ట్యాంకర్లు నాశనం చేశారు. ఐదు కంటే ఎక్కువ నిఘా డ్రోన్లు, క్వాడ్‌కాప్టర్లను కాల్చివేశారు.
దాడులు జరిగిన ప్రాంతాలు
ఈ మొత్తం ఆపరేషన్ బలూచిస్తాన్‌లోని:
మక్రాన్, రేఖ్షాన్, కోల్వా, సరవాన్, ఝలావన్, కో-ఎ-సులైమాన్, బేలా, కచ్చివంటి ప్రాంతాల్లో జరిగింది.
బీఎల్ఎఫ్ సందేశం
పాక్ బలహీనమైందని, బలూచ్ ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో అణిచివేయలేరని స్పష్టం చేసింది. దీనివల్ల పాకిస్తాన్ నిఘా వ్యవస్థ దెబ్బతింది. ఈ మొత్తం ఆపరేషన్ బలూచిస్తాన్‌లోని మక్రాన్, రేఖ్షాన్, కోల్వా, సరవాన్, ఝలావన్, కో-ఎ-సులైమాన్, బేలా, కచ్చి వంటి ప్రాంతాలలో జరిగిందని బీఎల్ఎఫ్ చెప్పింది. పాకిస్తాన్ ఇప్పుడు బలహీనంగా ఉందని..బలూచ్ ను అణిచివేయలేదని బఎల్ఎఫ్ ప్రకటించింది .

Read hindi news: hindi.vaartha.com

Read Also : Gaza : గాజాలో ఆహార పదార్థాలు కొనేందుకు బంగారం అమ్మేశాడు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

📢 For Advertisement Booking: 98481 12870