జమ్మూలోని రిజిస్ట్రేషన్ కేంద్రం అమర్నాథ్ యాత్రికుల కోసం మంగళవారం ఆహారం సిద్ధం చేస్తున్న దృశ్యంమంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడుమంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు హారతి ఇస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడుబీహార్ బోధ్ గయలోని మహాబోధి ఆలయంలో మంగళవారం బౌద్ధ సన్యాసులుగా దీక్ష తీసుకుంటున్న థాయిలాండ్ భక్తులు.ఉత్తరాఖండ్‌లోని చమోలిలో భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం వీధుల్లో పోటెత్తిన భారీ వరద దృశ్యంన్యూఢిల్లీలో మంగళవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌తో భేటీ అయిన యుఎఇ నావల్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ స్టాఫ్ హుమైద్ మొహమ్మద్ అబ్దుల్లాన్యూఢిల్లీలో మంగళవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌తో భేటీ అయిన యుఎఇ నావల్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ స్టాఫ్ హుమైద్ మొహమ్మద్ అబ్దుల్లాన్యూఢిల్లీ విజయ్ ఘాట్‌లోని జన్ నాయక్ స్థల్లో మంగళవారం మాజీ ప్రధాని చంద్ర శేఖర్ పుణ్య తిథి సందర్భంగా నివాళులర్పిస్తున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్మీరట్లోని కమిషనర్ల ఆడిటోరియంలో కన్వర్ యాత్రకు సంబంధించి యుపి, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్, యుపి పోలీస్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కృష్ణమధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా బాగేశ్వర్ ధామ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గోడ కూలిపోవడంతో ఒక మహిళ మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన దృశ్యంనాగాలాండ్లోని దిమాపూర్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు మొకాలిలోతు వరద నీటిలో నడుస్తున్న ప్రజలుమంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జెపి నడ్డాతోతో భేటీ అయిన సిఎం రేవంత్రెడ్డిమంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌తో భేటీ అయిన సిఎం రేవంత్రెడ్డిమంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలిన దృశ్యంమంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలిన దృశ్యంవారణాసిలో భారీ వర్షాల కారణంగా మంగళవారం గంగా నదికి వరద పోటెత్తడంతో వీధుల్లోకి వచ్చిన వరద నీరుమాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ వర్థంతి సందర్భంగా సిమ్లాలో మంగళవారం ఆయనకు నివాళులర్పిస్తున్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్, ఇతర నాయకులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.