జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పంచతర్ణి వద్ద ఉన్న అమర్నాథ్ మందిరం వైపు వెళ్తున్న యాత్రికులుముంబైలో శనివారం ‘అవాజ్ మరాఠీచా’ అనే ఉమ్మడి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు అమిత్ థాకరే, శివసేన (UBT) నాయకుడు ఆదిత్య థాకరే.గుజరాత్‌లోని ఆనంద్‌లో ‘త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం’ భూమి పూజ కార్యక్రమం అనంతరం శనివారం జరిగిన సభలో ప్రసంగిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాశనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అర్హులైన మహిళలకు చెక్కులను అందజేస్తున్న తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు సీతక్క, పొన్నం తదితరులుశనివారం హైదరాబాద్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రాంచందర్‌రావు. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపి అరుణ తదితరులుహిమాచల్ ప్రదేశ్‌లోని మెక్లియోడ్గంజ్లో టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా 90వ జయంతికి ముందు దీర్ఘాయుష్షు ప్రార్థన కార్యక్రమంలో ఆయన విగ్రహాన్ని పల్లకిలో ఊరేగిస్తున్న దృశ్యంతిరువనంతపురంలోని కొట్టాయం మెడికల్ కాలేజీలో భవనం కూలి మహిళ మరణించడంపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు నీటి ఫిరంగిని ప్రయోగిస్తున్న దృశ్యంశనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కెటిఆర్ముంబైలోని వర్లి ప్రాంతంలో శనివారం నిర్వహించిన ‘అవాజ్ మరాఠీచాస ర్యాలీలో పాల్గొన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS), శివసేన (UBT) కార్యకర్తలుఅర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్‌పోర్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి స్వాగతం పలుకుతున్న దృశ్యంఅర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్‌పోర్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులుఒడిశాలోని పూరిలో బలభద్ర, దేవి సుభద్ర, జగన్నాథుడి ‘బహుద యాత్ర’ లేదా తిరుగు ప్రయాణ రథోత్సవం సందర్భంగా ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులు.ముంబైలోని వర్లి ప్రాంతంలో శనివారం నిర్వహించిన ‘అవాజ్ మరాఠీచాస విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే, శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.