हिन्दी | Epaper
విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి

Hyderabad : హైదరాబాద్‌లో వీసా కోసం పేదింటి అమ్మాయిలతో పెళ్లిళ్లు!

Divya Vani M
Hyderabad : హైదరాబాద్‌లో వీసా కోసం పేదింటి అమ్మాయిలతో పెళ్లిళ్లు!

హైదరాబాద్ (Hyderabad) నగరంలో విదేశీయుల మోసాలకు ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పూర్వంలో గల్ఫ్ షేక్‌లు చేసిన మోసాల తరహాలోనే, ఇప్పుడు కొంతమంది నైజీరియన్‌లు ‘కాంట్రాక్ట్ మ్యారేజ్‌’ (‘Contract marriage’) అనే కొత్త కుట్రను అమలు చేస్తున్నారు.వీసా గడువు ముగిసిన తర్వాత దేశం విడిచిపెట్టాల్సి ఉన్న నైజీరియన్లు, చట్టబద్ధంగా ఉండేందుకు స్థానిక యువతులతో ఒప్పంద పెళ్లిళ్లకు పాల్పడుతున్నారు. ఇది ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు తలదోసిన కంటై మారింది.విద్య, వ్యాపారం పేరిట భారతదేశానికి వచ్చిన వీరిలో కొంతమంది, డ్రగ్స్ స్మగ్లింగ్‌, సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. గడువు ముగిసినా వెళ్ళకుండా, న్యాయ వ్యవస్థను ఆసరాగా మార్చుకుని కాలయాపన చేస్తున్నారు.ఇటు పోలీసులతో గొడవ పడటం, అర్థం లేని డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం వంటివి కావాలని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కేసుల్లో న్యాయపోరాటం పేరిట దేశంలోనే ఉండేందుకు బలమైన అడ్డుకట్ట వేస్తున్నారు.

Hyderabad : హైదరాబాద్‌లో వీసా కోసం పేదింటి అమ్మాయిలతో పెళ్లిళ్లు!
Hyderabad : హైదరాబాద్‌లో వీసా కోసం పేదింటి అమ్మాయిలతో పెళ్లిళ్లు!

పేద కుటుంబాలు లక్ష్యం – డబ్బుతో దళారుల ఎత్తుగడలు

నైజీరియన్ల వద్ద ఉన్న అక్రమ డబ్బును ఉపయోగించి, దళారుల సహాయంతో పేద కుటుంబాలను మోసం చేస్తున్నారు. పెద్దలతో చర్చించి యువతులను కాంట్రాక్ట్ పెళ్లికి ఒప్పిస్తున్నారు.పెళ్లి జరిగిన కొన్ని నెలల తర్వాత, ఆ మహిళలను వదిలేసి పరారవుతున్నారు. ఇలా జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితిలో ఆ యువతులు చిక్కుకుంటున్నారు.

పోలీసుల దృష్టి – ముఠాల గుర్తింపు దిశగా దర్యాప్తు

ఈ దందాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. నైజీరియన్ల కాంట్రాక్ట్ పెళ్లిళ్ల వెనుక ఉన్న ముఠాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. రాజస్థాన్ నుండి హైదరాబాద్ వరకు వారి కదలికలపై నిఘా పెంచారు.

Read Also : Pet dog : పెంపుడు కుక్కల పెంపకంపై సూరత్‌లో కఠిన ఆంక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పీవీ ఎక్స్‌ ప్రెస్‌ వేపై మూడు కార్లు ఢీ.. భారీ ట్రాఫిక్ జామ్
0:28

పీవీ ఎక్స్‌ ప్రెస్‌ వేపై మూడు కార్లు ఢీ.. భారీ ట్రాఫిక్ జామ్

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

ఓల్డ్ సిటీలో రూ.400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

ఓల్డ్ సిటీలో రూ.400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

పుస్తకాన్ని విడుదల చేసిన ద్రౌపతి ముర్ము

పుస్తకాన్ని విడుదల చేసిన ద్రౌపతి ముర్ము

ఆసియా యూత్‌ పారా గేమ్స్‌లో హైదరాబాద్ బాలిక ప్రతిభ

ఆసియా యూత్‌ పారా గేమ్స్‌లో హైదరాబాద్ బాలిక ప్రతిభ

హైదరాబాద్‌లో కొత్త స్కైవాక్.. ఆరాంఘర్ ప్రాంతంలో ఏర్పాటు

హైదరాబాద్‌లో కొత్త స్కైవాక్.. ఆరాంఘర్ ప్రాంతంలో ఏర్పాటు

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు?

ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు?

సాహెబ్‌నగర్ అటవీ భూమిపై సుప్రీంకోర్టు తీర్పు

సాహెబ్‌నగర్ అటవీ భూమిపై సుప్రీంకోర్టు తీర్పు

మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
0:50

మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం

📢 For Advertisement Booking: 98481 12870