हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Air India : ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ రీక్రియేట్ చేసిన పైలట్స్

Sudheer
Air India : ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ రీక్రియేట్ చేసిన పైలట్స్

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ (AI-171) ప్రమాదం పై దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా, ముంబైలో ముగ్గురు అనుభవజ్ఞులైన పైలట్లు ఈ ఘటనను రీక్రియేట్ చేశారు. దీనికోసం వారు ‘సిమ్యులేటెడ్ ఫ్లైట్’ సాంకేతికతను ఉపయోగించారు. అంటే అసలు విమానం ఎలా పని చేస్తుందో అదే తరహాలో అన్ని పరిస్థితులను మలచి, అచ్చు అదే విధంగా ప్రయోగాత్మకంగా నిర్వహించారు.

ప్రమాదానికి కారణమైన ముఖ్య అంశాలు

ఈ సిమ్యులేషన్‌లో పైలట్లు బోయింగ్ విమానం బరువు, ల్యాండింగ్ గేర్, ఫ్లాప్స్ వంటి ముఖ్యమైన పారామీటర్లను అనుకరించారు. ఇందులో ప్రత్యేకంగా రెండు ఇంజిన్ల ఫెయిల్యూర్ జరిగినట్టు ప్రదర్శించి, అదే కారణంగా విమానం ప్రమాదానికి (air india plane crash) గురైందేమో అన్న అనుమానంపై దృష్టిసారించారు. రన్‌వే వద్ద ఇంజిన్ల ఆగిపోవడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ సరిగా జరగకపోవచ్చని నిపుణుల అభిప్రాయం.

బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ కొనసాగుతోంది

ఇప్పటికే అధికారిక దర్యాప్తు కమిటీ తన పరిశోధన కొనసాగిస్తుండగా, ఈ రీక్రియేషన్ ద్వారా అదనంగా తేల్చుకోవలసిన అంశాలను గుర్తించాలన్నదే లక్ష్యం. నిపుణులు బ్లాక్ బాక్స్ డేటాను సేకరించి, ప్రయాణ సమయంలో ఏలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అధ్యయనం చేస్తున్నారు. పైలట్లు తీసుకున్న నిర్ణయాలు, సాంకేతిక లోపాల మధ్య సంబంధాన్ని గమనించి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also : Bandh : తెలంగాణ లో రేపు, ఎల్లుండి కాలేజీల బంద్ కు PDSU పిలుపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870