हिन्दी | Epaper
రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం

నేటి రాశి ఫలాలు | Today Horoscope | 03 July 2025 | Rasi Phalalu

Uday Kumar
నేటి రాశి ఫలాలు | Today Horoscope | 03 July 2025 | Rasi Phalalu

తేది : 03-07-2025, గురువారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్ల పక్షం

నేటి రాశి ఫలాలు | Today Horoscope | 03 July 2025 | Rasi Phalalu

తిథి

అష్టమి మ.2.08, హస్త మ. 1.51

దుర్ముహూర్తం

ఉ.10.01 – 10.53,మ.3.16-4.08

వర్జ్యం

రా.10.51-12.39

శుభసమయం

ఉ.5.15-6.00

రాహుకాలం

మ. 1.30-3.00

నేటి రాశి ఫలాలు | Today Horoscope | 03 July 2025 | Rasi Phalalu

Aries

మేష రాశి

“రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఈరోజు మీ భావోద్వేగాలను గుర్తించి, భయం లేదా అనిశ్చితిని విడనాడండి. ఆలోచనలు శుభదిశగా మారతాయి.

…ఇంకా చదవండి
Taurus

మిథున రాశి

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. పిల్లలతో గడిపే సమయం మీ మనస్సును ప్రశాంతం చేస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం లభించవచ్చు.

…ఇంకా చదవండి
Taurus

కర్కాటక రాశి

భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఓర్పు కోల్పోవద్దు – క్లిష్ట సందర్భాల్లో శాంతిని నిలబెట్టుకోండి.

…ఇంకా చదవండి
Taurus

సింహ రాశి

చిరకాల స్వప్నం నెరవేరే సమయం. సంతానం నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. విచారం, వత్తిడి ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. మానసిక ప్రశాంతతకు ధ్యానం, ప్రాణాయామం ఉపయోగపడతాయి.

…ఇంకా చదవండి
Taurus

కన్యా రాశి

గృహనిర్మాణ ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఈ సాయంత్రం రిలాక్స్ అయ్యేందుకు సమయం కేటాయించండి.

…ఇంకా చదవండి
Taurus

తులా రాశి

నిరుద్యోగుల శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఖర్చులను నియంత్రించండి – అవసరమైనవే కొనడం మంచిది. వివాహితులకి అత్తామామలవద్ద నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది.

…ఇంకా చదవండి
Taurus

వృశ్చిక రాశి

రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. వేధింపులకు బలవకుండా కోపాన్ని నియంత్రించండి. ఆందోళనలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.

…ఇంకా చదవండి
Taurus

ధనుస్సు రాశి

కాంట్రాక్టులు లాభిస్తాయి. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందు తాయి. సోదరుల నుండి శుభవార్తలు. ఈ రోజు ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా గడపండి. అప్పు అడిగేవారిని నమ్మకండి.

…ఇంకా చదవండి
Taurus

మకర రాశి

భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. మానసిక స్పష్టతకు దోహదపడే విధంగా అయోమయం, నిరాశలు దూరంగా ఉంచండి.

…ఇంకా చదవండి
Taurus

కుంభ రాశి

ఇతరుల విషయాలలో జోక్యం తగదు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. శ్రమ అధికం. ఈ రోజు మీరు ఉత్సాహభరితమైన, రిలాక్స్ అయ్యే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు.

…ఇంకా చదవండి
Taurus

మీన రాశి

హాయం కోసం ప్రత్యర్థులు మీ దగ్గరకు రావడం విశేషం. పెట్టుబడు లకు తగిన లాభాలు పొందుతారు. వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను చెదరగొట్టవచ్చు — శాంతిగా ఉండటానికి పఠనం వంటి మానసిక వ్యాయామాల్లో లీనమవ్వండి.

…ఇంకా చదవండి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870