हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Raja Singh: మీకు, మీ పార్టీకో దండం.. అంటూ రాజాసింగ్ రాజీనామా

Sharanya
Raja Singh: మీకు, మీ పార్టీకో దండం.. అంటూ రాజాసింగ్ రాజీనామా

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ (BJP) కి ఊహించని షాక్ తగిలింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) బీజేపీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికల వేళ వచ్చిన ఈ పరిణామం, పార్టీలో నెలకొన్న అంతర్గత భిన్నాభిప్రాయాలను, అసంతృప్తిని బయటపెడుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన తన మద్దతు దారులను బెదిరించారని రాజాసింగ్ ఆరోపించారు. ముందుగానే నిర్ణయించి అధ్యక్షుడిని ప్రకటించారని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి పైన రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తన రాజీనామా లేఖ సమర్పిస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా ఆమోదించాలని కోరినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గా రాజీనామా పైన స్పీకర్ కు లేఖ పంపాలని కోరారు.

రాజీనామా కారణాలు – లోపలి కలహాలే కారణమా?

రాష్ట్ర బీజేపీలో పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ నడిచిన పరిణామాలు తాను కొన్నేళ్లుగా పార్టీలో ఇబ్బందులు పడుతున్నానని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనేది తన కోరిక అని చెప్పారు. అయితే, పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారికి ప్రాధాన్యత దక్కుతుందని ఆరోపించారు. కాగా రాజాసింగ్ కొంత కాలంగా పార్టీలో జరిగే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ముఖ్య నేతలు లక్ష్యంగా వ్యాఖ్యలు చేసారు.

కొన్ని సంవత్సరాలుగా అసంతృప్తి

రాజాసింగ్ గత కొంత కాలంగా పార్టీ నేతల తీసుకునే నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా అవకాశం ఇవ్వకపోటం పైన ఆయన ఆగ్రహం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రాజాసింగ్ కొంత కాలంగా పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది.

పార్టీ అధ్యక్ష పదవిపై నిరసన

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఖరారు చేసిన విధానం పట్ల రాజాసింగ్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. తన సీనియార్టీ పట్టించుకోవటం లేదనే ఆవేదనతో రాజాసింగ్ ఉన్నట్లు గా పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు రాజాసింగ్ పార్టీ నేతల పూన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను బీజేపీకి రాజీనామా చేసానని చెబుతున్న రాజాసిం్ హిందుత్వం కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. తాను, తన కుటుంబం టెర్రరిస్టు ముప్పుతో ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా పై పార్టీ ఏం చేయబోతోందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి పట్ల హర్షం

సీఎం రేవంత్ ను అభినందిస్తూ పలు సందర్భాల్లో రాజాసింగ్ మాట్లాడటం పార్టీ నేతలకు రుచించటం లేదు. ప్రతిపక్షంగా ఉన్నా మంచి నిర్ణయాలకు అభినందన ఇవ్వడం తప్పుకాదనే స్థాయిలో ఆయన మాటలు వస్తున్నప్పటికీ, ఇది బీజేపీ లోపల వారిని బాధించింది.

Read also: Etela Rajender: పేదల ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడంతో మండిపడ్డ ఈటల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

కాంగ్రెస్ కు రెబల్ బెడద

కాంగ్రెస్ కు రెబల్ బెడద

అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

కౌశిక్ రెడ్డి–ఐపీఎస్ అసోసియేషన్ మధ్య మాటల యుద్ధం

కౌశిక్ రెడ్డి–ఐపీఎస్ అసోసియేషన్ మధ్య మాటల యుద్ధం

బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..

బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..

ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

📢 For Advertisement Booking: 98481 12870