శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్ల పక్షం
పంచమి ఉ.9.27, మఖ ఉ.7.22
వర్జ్యం: మ.3.53-సా.5.35, దు.మ.12.38-1.30, మ.3.15-సా.4.07
శుభ సమయం: ఉ.5.15-6.00
రాహుకాలం: ఉ.7.30-9.00
నేటి రాశి ఫలాలు | Today Horoscope | 30 June 2025 | Rasi Phalalu
మేష రాశి
జీవితభాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. వాహనసౌఖ్యం.సంతానం నూతన విద్యావకాశాలు పొందుతారు మీరు స్నేహితులతో లేదా బంధువులతో గడిపే సమయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
…ఇంకా చదవండి
వృషభరాశి
కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సాంకేతిక విద్యలపట్ల ఆసక్తిచూపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
…ఇంకా చదవండి
మిథున రాశి
మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుని ఎంతటిపనినైనా సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
పూర్వపు మిత్రుల నుండి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకొంటారు. వస్తుసేకరణ.రాజకీయ, పారి శ్రామిక కళారంగాలలోని వారికి కొంత అనుకూలం.
…ఇంకా చదవండి
సింహ రాశి
ఈరోజు ప్రేమలో నిరుత్సాహం ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మధ్యాహ్నానికల్లా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఒక స్నేహితుడు అండగా నిలిచి మద్దతు ఇస్తారు.
…ఇంకా చదవండి
కన్యా రాశి
ఆస్తి వివాదాలు ఎదురై చికాకులు పెడతాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలం.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
…ఇంకా చదవండి
తులా రాశి
వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతి అవకాశాలు పొందుతారు.గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగు తాయి. అనుకోని విధంగా ధన, వస్తు లాభాలు పొందుతారు.ఖర్చులు అనివార్యంగా ఉన్నా, అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. మాటకు విలువ పెరుగుతుంది.ఇంటర్వ్యూలు, పోటీపరీక్షలకు హాజరుతారు.
…ఇంకా చదవండి
మకర రాశి
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుండును.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
…ఇంకా చదవండి
కుంభ రాశి
ఈ రోజు బాల్యం గుర్తుకొచ్చే సంఘటనలతో మీరు ఉత్సాహంగా మారతారు. సహవ్యవహారంలో కోపాన్ని నియంత్రించండి, లేదంటే ఉద్యోగ స్థిరతపై ప్రభావం చూపుతుంది.
…ఇంకా చదవండి
మీన రాశి
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుండును. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.మిత్రుల కష్టాలను కూడా మీవిగా భావించి కష్టపడతారు.
…ఇంకా చదవండి