हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Coconut : ఏపీలో రికార్డు స్థాయిలో పెరిగిన కొబ్బరి ధర

Sudheer
Coconut : ఏపీలో రికార్డు స్థాయిలో పెరిగిన కొబ్బరి ధర

ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి(Coconut )కి ఎప్పుడూ లేని రీతిలో ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మార్కెట్‌లో కొబ్బరి ధర రూ.22 వేల నుంచి రూ.23 వేలు వరకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.12 వేల వరకు ఉండేది. ఈసారి దాదాపు పది వేలు వరకు అధిక ధర రావడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరుగుదల

కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, తక్కువ దిగుబడి కారణంగా మార్కెట్‌లో కొబ్బరి ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కొబ్బరికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఎగుమతుల మార్కెట్‌కి సరఫరా కోసం కూడా ఆంధ్ర కొబ్బరిని ఆశ్రయిస్తున్నారు. దీంతో రైతులకు మంచి లాభాలు లభిస్తున్నాయి.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో విస్తృత సాగు

ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కొబ్బరి సాగు కేంద్రాలుగా నిలిచాయి. ఈ రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 2 లక్షల ఎకరాలపైగా కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. వాతావరణ అనుకూలత, నీటి లభ్యత కారణంగా ఇక్కడి కొబ్బరి నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో రైతులు ఇప్పటి నుంచే కాయలు నిల్వ చేసే చర్యలు తీసుకుంటున్నారు.

Read Also : electric cycle : సొంతంగా ఈ-సైకిల్ తయారుచేసిన విద్యార్థి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

📢 For Advertisement Booking: 98481 12870