हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

School Bag Symbol : ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘స్కూల్ బ్యాగ్’

Sudheer
School Bag Symbol : ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘స్కూల్ బ్యాగ్’

ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) స్థాపించిన ‘జన్ సురాజ్’ పార్టీ(Jan Suraaj Party)కి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తును కేటాయించింది. ఈ పార్టీకి గుర్తుగా ‘స్కూల్ బ్యాగ్’ గుర్తు (‘school bag’ symbol) నిర్ణయించారు. ఈ గుర్తుతో బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 243 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు జన్ సురాజ్ సిద్ధమవుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్, గత కొంతకాలంగా బిహార్ ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాజకీయంగా బలం పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.

పార్టీ స్థాపన నుంచి గుర్తు వరకూ

‘జన్ సురాజ్’ పార్టీని ప్రశాంత్ కిశోర్ 2023 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రారంభించారు. పార్టీ ప్రారంభించి సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత ఎన్నికల గుర్తును పొందారు. పార్టీ ప్రారంభంలో ప్రజల్లో విశ్వాసం సంపాదించేందుకు ఆయన “పాదయాత్ర” చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని గ్రామాలనూ, పట్టణాలనూ సందర్శించి రాజకీయ మార్గదర్శకంగా పార్టీ అభిప్రాయాలను వివరించారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ‘జన్ సురాజ్’

ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముండగా, ‘జన్ సురాజ్’ పార్టీ తొలి ఎన్నికల బరిలోకి దిగనుంది. ‘స్కూల్ బ్యాగ్’ గుర్తుతో అభ్యర్థులను రంగంలోకి దింపుతూ, రాష్ట్రంలో కొత్త రాజకీయ శకాన్ని ఆవిష్కరించాలనే ధ్యేయంతో ప్రశాంత్ కిశోర్ ముందుకు సాగుతున్నారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధిని ప్రధానంగా ఉద్దేశించుకొని ‘సుశాసన’కు పెద్దపీట వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మరి ప్రజలు ఈ కొత్త రాజకీయ ప్రయత్నానికి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Read Also : Iran-Israel war : ఇరాన్ నుంచి మరో 296 మంది భారతీయుల తరలింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870