हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Rahul Gandhi : తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోంది..రాహుల్

Sudha
Rahul Gandhi : తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోంది..రాహుల్

ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) నినాదాలు ఇచ్చే కళలో మాస్టర్ డిగ్రీ చేశారని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (LOP), కాంగ్రెస్‌ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు.

 Rahul Gandhi : తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోంది..రాహుల్
Rahul Gandhi : తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోంది..రాహుల్


లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా నినాదాలు, హక్కులు, పనితీరు మధ్య గల తేడాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్య తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తోంది.ప్రధాని తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా (Make in India)’ కార్యక్రమంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మేకిన్‌ ఇండియా గురించి ప్రధాని మోదీ గొప్పలు చెప్పారని, దేశంలోని తయారీరంగంపై దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదని అన్నారు.
ఈ మేరకు రాహుల్‌గాంధీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. మేకిన్‌ ఇండియాతో దేశంలో తయారీరంగ పరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతోందని ప్రధాని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మేకిన్‌ ఇండియా ప్రభావం ఉంటే తయారీరంగ పరిశ్రమ రికార్డు స్థాయిలో ఎందుకు పడిపోయిందని, నిరుద్యోగ యువత సంఖ్య భారీగా ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు.
ప్రస్తుతం తయారీరంగ పరిశ్రమ వాటా దేశ ఆర్థికవ్యవస్థలో 14 శాతానికి పడిపోయిందని రాహుల్‌గాంధీ చెప్పారు. ఇది రికార్డు స్థాయి పతనమని, 2014 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీరంగం వాటా ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారని అన్నారు. అంతేగాక చైనా నుంచి భారత్‌కు దిగుమతులు రెండింతలు పెరిగాయని తెలిపారు. ప్రధాని మోదీ నినాదాలు ఇచ్చే కళలో మాస్టర్‌ డిగ్రీ చేశారు కానీ.. సమస్యల పరిష్కారంలో మాత్రం వెనుకబడ్డారని రాహుల్‌గాంధీ విమర్శించారు.

Read Also:Amit Shah: సింధూ నది జలాల ఒప్పందం పై రాజీ లేదన్న అమిత్ షా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోటోరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం

మోటోరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం

కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం

కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం

సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి

సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి

భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

12 రైళ్ల సమయాల్లో మార్పులు.. నేటి నుంచే అమలు

12 రైళ్ల సమయాల్లో మార్పులు.. నేటి నుంచే అమలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు
0:49

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా జాతి నివాళి

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా జాతి నివాళి

మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

📢 For Advertisement Booking: 98481 12870