हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

GDP: తగ్గిన కుటుంబాల పొదుపు.. పెరిగిన రుణాలు

Shobha Rani
GDP: తగ్గిన కుటుంబాల పొదుపు.. పెరిగిన రుణాలు

వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలోనూ మన దేశంలో కుటుంబాల పొదుపు తగ్గింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు జీడీపీ(GDP)లో 18.1 శాతానికి పరిమితమైందని నివేదిక వెల్లడించింది. స్థూల దేశీయ పొదుపు 2014-15లో జీడీపీ(GDP) లో 32.2 శాతంగా ఉండగా, 2023-24 నాటికి జీడీపీలో 30.7 శాతానికి పరిమితమైంది. మరోవైపు కుటుంబాల రుణాలు జీడీపీ(GDP)లో 6.2 శాతానికి పెరిగాయి. గత దశాబ్ద కాలంలో చూస్తే ఇవి దాదాపు రెట్టింపయ్యాయి. వినియోగ అవసరాల కోసం ప్రజలు రుణాలపై ఆధారపడటాన్ని ఇది సూచిస్తోందని నివేదిక వెల్లడించింది.
గ్రామీణ వేతనాల్లో వృద్ధి
పొదుపు ధోరణులను గమనిస్తే.. గ్రామీణ ప్రాంతాలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామీణ పురుష కార్మికుల వేతనాలు 6.1% వృద్ధి చెందాయి. వరుసగా నాలుగో నెలా గ్రామీణ ద్రవ్యోల్బణం కంటే ఇది అధికం. ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం, సానుకూల వ్యవసాయ పరిస్థితుల నేపథ్యంలో, గ్రామీణ గిరాకీ పుంజుకోవడం కొనసాగొచ్చని నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగదారు విశ్వాసం ఆశావహంగా ఉండగా, పట్టణ వినియోగదారు విశ్వాసం ప్రతికూలంగా ఉంది.

Economy: తగ్గిన కుటుంబాల పొదుపు.. పెరిగిన రుణాలు
Economy: తగ్గిన కుటుంబాల పొదుపు.. పెరిగిన రుణాలు

కార్పొరేట్ వ్యయాల్లో తగ్గుదల
ప్రధాన ఐటీ సంస్థల్లో ఉద్యోగ ఖర్చుల వృద్ధి 2022-23 మూడో త్రైమాసికంలో 26% కాగా, 2024-25 మూడో త్రైమాసికంలో ఇది 4 శాతానికి పరిమితం అయ్యింది. కార్పొరేట్‌ రంగంలో వ్యయాల హేతుబద్ధీకరణ ధోరణిని ఇది సూచిస్తోంది. 2025 ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.2 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టు తర్వాత ఇదే అత్యల్పం. వంట నూనెలు (17.4%), పండ్లు (13.8%) ధరలు మాత్రమే అధికంగా కొనసాగాయి. రిజర్వాయర్‌ల్లో మంచి నీటి నిల్వలు, ఈ ఏడాది సగటు కంటే అధిక వర్షపాతం ఉండొచ్చన్న అంచనాలతో ఆహార ధరల స్థిరత్వం కొనసాగొచ్చని నివేదిక అంచనా వేసింది.
ద్రవ్యోల్బణంలో భారీ తగ్గుదల
ఆర్‌బీఐ కీలక రేట్ల కోతలు, ఆదాయపు పన్ను ఉపశమనం, ధరల తగ్గుదల వంటివి గిరాకీ పెరగడానికి దోహదం చేయొచ్చు. ఇండియా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, కుటుంబాల పొదుపు తగ్గుతుండడం ఆందోళనకర విషయం. రుణాలపై ఆధారపడటమూ భవిష్యత్‌ ఆర్థిక భద్రతపై ప్రభావం చూపించవచ్చు.
సమగ్ర విధానాలతో వినియోగదారుల విశ్వాసాన్ని మెరుగుపరచడం అవసరం.

Read Also: Bloomberg: ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసిన బ్లూమ్‌బర్గ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

10 కీలక నగరాల్లో తగ్గిన బంగారం రేట్లు ఇవాళ తాజా ధరలు ఇవే…

10 కీలక నగరాల్లో తగ్గిన బంగారం రేట్లు ఇవాళ తాజా ధరలు ఇవే…

రూ. 1 లక్ష పెట్టుబడితో నెలకు లక్షన్నర సంపాదన: బీ-కీపింగ్ బిజినెస్ ప్లాన్

రూ. 1 లక్ష పెట్టుబడితో నెలకు లక్షన్నర సంపాదన: బీ-కీపింగ్ బిజినెస్ ప్లాన్

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు

ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

JKRERA చట్టం అమలుపై సమీక్ష రియల్ ఎస్టేట్‌లో పారదర్శకతపై ప్రభుత్వం దృష్టి

JKRERA చట్టం అమలుపై సమీక్ష రియల్ ఎస్టేట్‌లో పారదర్శకతపై ప్రభుత్వం దృష్టి

తెలంగాణలో అపోలో గ్రూప్ భారీ పెట్టుబడి: ఉపాసన

తెలంగాణలో అపోలో గ్రూప్ భారీ పెట్టుబడి: ఉపాసన

చైనాకు Nvidia AI చిప్‌లను విక్రయించడానికి సిద్ధం: ట్రంప్

చైనాకు Nvidia AI చిప్‌లను విక్రయించడానికి సిద్ధం: ట్రంప్

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ ఇవ్వనున్న రామ్ మోహన్ నాయుడు

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ ఇవ్వనున్న రామ్ మోహన్ నాయుడు

భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

📢 For Advertisement Booking: 98481 12870