हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG CPGET 2025 Notification: మరికాసేపట్లో సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Ramya
TG CPGET 2025 Notification: మరికాసేపట్లో సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

టీజీసీపీజీఈటీ-2025 నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ వంటి ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీసీపీజీఈటీ-2025 (TG CPGET 2025) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను మధ్యాహ్నం 3.30 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. టీజీసీపీజీఈటీ-2025 (TG CPGET 2025) కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఒక అధికార ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన పేర్కొన్న ప్రకారం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ కుమార్ మొలుగరామ్ ఈ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ (Notification) ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, వీరనారి చాకలి ఐలమ్మ, జేఎన్టీయూ హెచ్ యు వంటి యూనివర్సిటీలు మరియు వాటికి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో అడ్మిషన్లు (Admission) చేపట్టనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు మాస్టర్స్ స్థాయి విద్యనభ్యసించేందుకు అవకాశాలు కలుగనున్నాయి. ముఖ్యంగా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల ద్వారా విద్యార్థులు ఒకేసారి డిగ్రీతో పాటు పీజీ కోర్సులు పూర్తిచేయగలుగుతారు.

TG CPGET 2025 Notification

డిగ్రీ కోర్సులకు ‘దోస్త్’ ద్వారా సీట్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతం

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (Degree Online Services) – తెలంగాణ (దోస్త్) ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసి 60,428 మందికి సీట్లు కేటాయించగా, 41,285 మంది విద్యార్థులు తగిన కాలేజీల్లో చేరారు. మిగిలిన విద్యార్థుల్లో చాలామంది మెరుగైన కళాశాల లేదా కోర్సు కోసం మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. దాదాపు 13,000 మందికి పైగా విద్యార్థులు మరోసారి తమ ఎంపికలను మార్చుకునేందుకు ప్రయత్నించారు. రెండో విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 33,409 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దశలో సీట్లు కేటాయింపు ఫలితాలను మధ్యాహ్నం 3.30 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఏపీపీఎస్సీ అటవిశాఖ పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణతో ప్రారంభమవుతుంది. అనంతరం ఆఫ్‌లైన్ పద్ధతిలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి నూతన సిలబస్‌ను ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు కార్యదర్శి రాజబాబు వెల్లడించారు. అటవీ శాఖలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

Read also: IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ఉద్యోగుల బదిలీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

📢 For Advertisement Booking: 98481 12870