हिन्दी | Epaper
ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Shobha Rani
Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 72 పాయింట్ల లాభంతో 82,596 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 30 పాయింట్ల లాభంతో 25,172 వద్ద ఉన్నాయి. మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనా కొంత లాభాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ఫైనాన్స్‌, యాక్సిస్ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌, ఎటర్నల్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, టీసీఎస్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 85.46 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 69.35 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,394.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

విదేశీ & దేశీయ మదుపర్ల లావాదేవీలు
అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.50 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500.. 0.27 శాతం నష్టపోగా.. డోజోన్స్ మాత్రం ఫ్లాట్‌గా ముగిసింది. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 0.71 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.60 శాతం, షాంఘై 0.04 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ మాత్రం 0.22 శాతం లాభంతో ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.446 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.1,585 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, స్థిరతగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టత లేమి ఉండటం వల్ల మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిస్తుండగా, రూపాయి స్థిరంగా కొనసాగుతోంది.

Read Also: Edible Oil: ముడి వంట నూనెలపై కస్టమ్స్ సుంకం తగ్గింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

పీఎఫ్ ఖాతాదారులకు షాక్: తగ్గనున్న వడ్డీ రేట్లు?

పీఎఫ్ ఖాతాదారులకు షాక్: తగ్గనున్న వడ్డీ రేట్లు?

త్వరలోనే Nothing 4a సిరీస్ ఇండియా ఎంట్రీ!

త్వరలోనే Nothing 4a సిరీస్ ఇండియా ఎంట్రీ!

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు!

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు!

రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్

రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్

హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్

హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా? కొనాలా వేచిచూడాలా!

మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా? కొనాలా వేచిచూడాలా!

అదానీ గ్రూప్ షేర్ల జోరు.. ఒక్కరోజే రూ. లక్ష కోట్ల లాభం!

అదానీ గ్రూప్ షేర్ల జోరు.. ఒక్కరోజే రూ. లక్ష కోట్ల లాభం!

ఫ్యాషన్ సరిహద్దులను చెరిపేస్తూ.. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

ఫ్యాషన్ సరిహద్దులను చెరిపేస్తూ.. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

📢 For Advertisement Booking: 98481 12870