हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Piggy Bank : బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..

Divya Vani M
Piggy Bank : బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..

అదృష్టం ఎప్పుడూ ఎదురుగా వస్తుంది అనే ఖచ్చితమైన నిబంధన ఉండదు. ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఎలా కలిసొస్తుందో ఎవరూ చెప్పలేరు. ఓ సాధారణ వ్యక్తి మట్టిని తవ్వుతూ ఉన్నపుడు ఊహించని విధంగా బంగారు నిధి (Golden treasure) దొరికిన సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.ఇన్‌స్టాగ్రామ్‌లో (On Instagram) (treasure_sniiper) అనే ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి భూమిలో మట్టి తవ్వుతున్నాడు. కొంతసేపటికి అతనికి ఓ పాత మట్టి కుండ లాంటి వస్తువు కనిపిస్తుంది. మొదట అది విరిగిపోయిన కుండ అని అనుకుంటాడు. కానీ దానిని పగలగొట్టగానే సీన్ మారిపోయింది.ఆ కుండను బద్దలుకొడితే అందులో బంగారు ఆభరణాలు, పాత నాణేలు మెరిసిపడ్డాయి. చూసినవాళ్లంతా అవి పురాతన కాలం నాటివని, ఖచ్చితంగా రాజవంశానికి చెందిన నిధి అయ్యుండొచ్చని భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల తారసపడిన కామెంట్లు

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల మంది ఈ వీడియోను చూశారు. 93 వేల మందికి పైగా లైక్ చేశారు.ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ, ఇది ఖచ్చితంగా ఓ రాజు దాచిన నిధి, అన్నాడు. మరొకరు ఇంతకాలం మేము తప్పు ప్రదేశాల్లో వెతుకుతున్నట్టు ఉంది, అని సరదాగా రాసాడు.

మట్టిలో దాగున్న బంగారం.. అదృష్టం మెరిసిన రోజు

ఎవరూ ఊహించని సందర్భంలో, ఓ సాధారణ తవ్వకంలో బయటపడిన బంగారు నిధి ఆ వ్యక్తి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఇది అదృష్టం ఎలా పనిచేస్తుందో చూపించే ప్రామాణిక ఉదాహరణగా నిలుస్తోంది.

Read Also : Nara Lokesh : జాతీయ మహిళా కమిషన్‌పై నారా లోకేష్ ప్రశంస

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870