हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

YCP : మహిళలపై అఘాయిత్యాలు.. వైసీపీ ఆందోళనలు

Sudheer
YCP : మహిళలపై అఘాయిత్యాలు.. వైసీపీ ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణ ఘటనలపై నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళలు అంబేడ్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలపై పెరిగిపోయిన దాడులు, అత్యాచారాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం దృష్టికి తేవడానికి వినతి పత్రాలు అందించారు.

మహిళలకు రక్షణ కరువు

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్కూల్, కాలేజ్ లాంటి విద్యాసంస్థలే కాక ఇంట్లో ఉన్నా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కూటమి ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం మూగవతిగా మారిందని విమర్శించారు.

రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపులు

అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వైసీపీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు గట్టిగా నిఘా వ్యవస్థలు, హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేసి, నేరాలను అరికట్టాలని కోరుతున్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో వైసీపీ ఆందోళనలతో ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Read Also : Sonam Raghuvanshi: భర్త శవం వద్ద ప్రియురాలిని ఓదార్చిన ప్రియుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870