న్యూఢిల్లీలోని చాణక్యపురిలోని సంజయ్ క్యాంప్‌లో సోమవారం ట్యాంకర్ ద్వారా తాగునీరు సేకరిస్తున్న నివాసితులు, మరొపక్కన నీటితో ఆడుకుంటున్న చిన్నారులు.మణిపూర్‌లో కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా సోమవారం ఇంఫాల్‌కు వెళ్లే రహదారిని దిగ్బంధించిన ఆందోళన కారులుకేరళ తీరానికి వాయువ్యంగా 130 నాటికల్ మైళ్ల దూరంలో సింగపూర్ జెండా ఉన్న కంటైనర్ నౌక MV WAN HAI 1503 నుండి ప్రమాదానికి గురై దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంటోంది. ఈ ప్రమాదాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ విమానం గుర్తించింది. అనంతరం అధికారులు సహాయం కోసం నాలుగు ICG నౌకలను పంపారు.ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ ఎంఎస్ సి ఇరియానా సోమవారం కేరళలోని విజిజం అంతర్జాతీయ ఓడరేవుకు చేరుకొన్న దృశ్యంథానే జిల్లాలో దాదాపు 12 మంది ప్రయాణికులు కదులుతున్న రైలు నుండి పడి పోయిన ఘటనలో నలుగురు మరణించిన నేపథ్యంలో ముంబ్రా రైల్వే స్టేషన్లో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసు సిబ్బంది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో NDA సర్కార్ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో విక్షిత్ భారత్ కా అమృత్ కాల్: సేవ, సుశాసన్ ఔర్ గరీబ్ కళ్యాణ్ కే 11 సాల్ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంబిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా. చిత్రంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇతర పార్టీ నేతలుబిజెపి ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డా. చిత్రంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇతర పార్టీ నేతలుఇండోనేషియాలోని బాలిలో సోమవారం యోగా సాధన చేస్తున్న దృశ్యంజర్మనీ బెర్లిన్‌లోని పార్లమెంట్ భవనం వద్ద సోమవారం యోగా సాధన చేస్తున్న దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.