हिन्दी | Epaper

Dmitry Medvedev : ట్రంప్‌, మస్క్‌ మధ్య ఒప్పందానికి ఫీజుగా స్టార్‌లింక్‌ షేర్లు ..రష్యా మాజీ అధ్యక్షుడు

Sudha
Dmitry Medvedev : ట్రంప్‌, మస్క్‌ మధ్య ఒప్పందానికి ఫీజుగా స్టార్‌లింక్‌ షేర్లు ..రష్యా మాజీ అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

Dmitry Medvedev : ట్రంప్‌, మస్క్‌ మధ్య  శాంతి ఒప్పందానికి  ఫీజుగా స్టార్‌లింక్‌ షేర్లు ..రష్యా మాజీ
Dmitry Medvedev : ట్రంప్‌, మస్క్‌ మధ్య శాంతి ఒప్పందానికి ఫీజుగా స్టార్‌లింక్‌ షేర్లు ..రష్యా మాజీ

నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌-మస్క్‌ మధ్య నెలకొన్న ఈ వైరం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దీనిపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ (Dmitry Medvedev) తాజాగా స్పందించారు.
శాంతి ఒప్పందం
ఇద్దరి మధ్య ‘శాంతి ఒప్పందం’ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ప్రతిపాదించారు. అయితే, అందుకు తనకు ఫీజు కావాలని (Starlink Stock As Fee) వ్యాఖ్యానించారు. ‘D (డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ), E (ఎలాన్‌ మస్క్‌) మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు కొంచెం ఫీజు తీసుకుంటాం. స్టార్‌లింక్‌ షేర్లను ఆ ఫీజుగా స్వీకరిస్తాం. మీరు కొట్టుకోవద్దు’ అంటూ మెద్వెదేవ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్ట్‌కు టెస్లా బాస్‌ స్పందించారు. టెస్లా షేర్లు అడిగినందుకు నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు.

Read Also:Mirza: భారత్‌ జెట్స్‌ను కూల్చేశాం.. షంషద్‌ మీర్జా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

📢 For Advertisement Booking: 98481 12870